” దేవి పుత్రుడు ” సినిమాలోని చిన్నారి గుర్తుందా?.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి…!

వెంకటేష్ సౌందర్య హీరోయిన్ గా నటించిన ” దేవి పుత్రుడు ” మనందరికీ తెలుసు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఇక ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో చూస్తే వదిలిపెట్టరు. ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ చిన్న పాప కూడా ఉంటుంది. తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులని […]

ఆ కార‌ణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్న.. యానిమ‌ల్ బ్యూటీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ తో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీగా మెప్పించిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సడన్ స్టార్ స్టేటస్ గురించి త్రిప్తి మాట్లాడుతూ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి నాకు అందుతున్న ఈ ప్రేమాభిమానాలకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ […]

అంత చిన్న ఏజ్‌లోనే ‘ తాప్సి ‘ అలాంటి ప‌నులు చేసిందా.. అమ్మ‌డు మ‌హా ముదురే..!!

స్టార్ హీరోయిన్ తాప్సి పన్నుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో మంచు మనోజ్ జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. న‌ట‌న‌తో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సి.. తరువాత బాలీవుడ్ అవకాశాలు దక్కడంతో మకాం అక్కడకు మార్చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ డైరెక్టర్స్ ఈమెను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్‌ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత […]

మన స్టార్ హీరోయిన్స్ ల సిస్టర్స్ గురించి తెలుసా…వీళ్ళ పనే బాగుందిగా..!

సినిమా అనగానే ఒక్క హీరోనే కాకుండా హీరోయిన్ కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోయిన్లు తమ అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వారి సిస్టర్స్ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. ఈ స్టార్ హీరోయిన్స్ ల సిస్టర్స్ ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. 1. దీపిక పదుకొనే – అనిషా పదుకొనే : దీపిక పదుకొనే సిస్టర్ అనిషా పదుకొనే ఓ ప్రొఫెషనల్ గోల్డ్ ఫర్. 2. తాప్సీ – […]

‘ సలార్ ‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ పిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే..

ప్రభాస్, కేజిఎఫ్ సిరీస్‌ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ ఎత్తున పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ సాలిడ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సలార్ ఓటీటీ రిలీజ్ సంగతేంటి అని […]

ప్రభాస్ మోసం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే… ఏంటి బాసు ఇది..!

ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రతి సినిమాలోనూ హీరో ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం తన ప్రతి సినిమాలోనూ ఎవరో ఒక హీరోయిన్ ని మోసం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. మిర్చి: ప్రభాస్ హీరోగా.. అనుష్క హీరోయిన్గా నటించిన ఈ మూవీలో..‌రిచా గంగోపాధ్యాయ్ […]

” నేనొక హీరోయిన్ ని.. అయినా ఎవరు నన్ను ప్రేమించడం లేదు “…. నటి షాకింగ్ కామెంట్స్…!

అనన్య పాండే ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముందుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అనంతరం టాలీవుడ్లోకి సైతం అరంగేట్రం చేసింది. ఇక ఈమె తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ” ఖో గయే హమ్ కహాన్ ” తో ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మునిగిపోయారు చిత్ర బృందం. […]

” ప్రశాంత్ విషయంలో క్షమాపణలు కోరిన అశ్విని “… అసలేం జరిగిందంటే…!

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈయన అరెస్టుపై తోటి ఇంటి సభ్యులు స్పందించారు. వీరు స్పందిస్తూ పల్లవి ప్రశాంతి ది ఏమీ తప్పులేదు అంటూ క్షమించమని అడిగారు. ఇక తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని.. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ…” పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ట్రోఫీ […]

సౌత్ లోనే ఆ రేర్ రికార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్.. అదేంటంటే..?

నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ టైగ‌ర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మూవీ హాలీవుడ్ ప్రముఖులతో కూడా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి […]