లీక్ అయిన బాలయ్య – అనిల్ మూవీ టైటిల్.. ర‌ఫ్పాడించేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకున బాలయ్య.. ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ మిన‌హ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా […]

అమీర్‌పేట్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. స్పెషాలిటీస్ తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇటు సినిమాలతో పాటు వ్యాపార‌ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబి మాల్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. రీసెంట్‌గా తన భార్య నమ్రతా పేరుతో హోటల్ బిసినెస్ ని కూడా మొదలుపెట్టారు. వీరితోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్ తో పలు మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు […]

BCCI: తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..అదిరిపోయే మ్యాచ్‌లు వచ్చేస్తున్నాయి..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే కొత్త సంవత్సరం టీమిండియా వరుస మ్యాచ్‌లు తో బిజీ అవునుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్‌ల మ‌ద్య‌ ఇండియాలోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు 2022- 23 మ్యాచ్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక విడుదల చేసిన షెడ్యూల్‌లో రెండు వన్డేలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జనవరి 18 హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తర్వాత ఆస్ట్రేలియా […]

బాలయ్య అభిమానులను హర్ట్ చేసిన అనిల్ రావిపూడి.. మరి ఇంత దారుణమా..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత […]

విజయ్ దేవరకొండ పని అయిపోయిందా.. ఖుషి సినిమా పరిస్థితి ఏమిటి..!

లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి.. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా షూటింగ్ చాలాకాలం నుండి జరుగుతున్నప్పటికీ అయితే గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అనారోగ్యానికి గురవడం.. ప్రస్తుతం ఈమె మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స నిమిత్తం సౌత్ కొరియా […]

మెగా అభిమానులను హర్ట్ చేసిన మెగాస్టార్..నిలువునా ముంచేసాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా జనవరి 13 శుక్రవారం రోజున […]

ఎక్స్ క్లూజీవ్: ఎన్టీఆర్ అదృష్ట జాతకుడు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్‌ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా […]

హవ్వ.. ఛీ..ఛీ.. రోహిత్ శర్మ పెళ్లికి ముందే ఆ బాలీవుడ్ బ్యూటీతో.. అంత పని చేశాడా..!

టీమ్ ఇండియా స్టార్ట్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ 2015లో రితిక సజ్జే ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో పెళ్లి చేసుకోవడానికి ముందే ఓ బాలీవుడ్ ప్రముఖ నటి గాయని అయిన సోఫియా హయత్ తో డేటింగ్ చేసిన విషయం చాలామందికి తెలియదు. రోహిత్ హయత్ క‌లిసి ఎన్నోసార్లు మీడియా కూడా చిక్కారు. కొన్నిసార్లు వీరిద్దరు విహారయాత్రల కోసం విదేశాలకు కూడా కలిసి వెళ్లారు. వీరు విహారయాత్రకు వెళ్లిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. […]

బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప‌లువురు నాయ‌కు లు క‌లిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్ర‌బాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తోను, త‌మిళ‌నాడు సీఎం కేసీఆర్‌తోనూ.. చంద్ర‌బాబు మాటా మాటా క‌లిపారు. అయితే.. ఎటొచ్చీ.. గ‌తంలో త‌న‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టారు. దీంతో ఈ ప‌రిణామం చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కేంద్రంలో […]