హవ్వ.. ఛీ..ఛీ.. రోహిత్ శర్మ పెళ్లికి ముందే ఆ బాలీవుడ్ బ్యూటీతో.. అంత పని చేశాడా..!

టీమ్ ఇండియా స్టార్ట్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ 2015లో రితిక సజ్జే ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో పెళ్లి చేసుకోవడానికి ముందే ఓ బాలీవుడ్ ప్రముఖ నటి గాయని అయిన సోఫియా హయత్ తో డేటింగ్ చేసిన విషయం చాలామందికి తెలియదు. రోహిత్ హయత్ క‌లిసి ఎన్నోసార్లు మీడియా కూడా చిక్కారు. కొన్నిసార్లు వీరిద్దరు విహారయాత్రల కోసం విదేశాలకు కూడా కలిసి వెళ్లారు. వీరు విహారయాత్రకు వెళ్లిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్టు తెలుస్తుంది. వీరు ఎందుకు విరిపోయారు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

Sofia Hayat का Rohit Sharma की प्राइवेट चीजों पर अश्लील बयान

రోహిత్ శర్మ సోఫియా 2012 నుంచి డేటింగ్ లో ఉన్నారని వార్తలు గట్టిగా వినిపించాయి. వీరిద్దరూ ఆ సంవత్సరం పలుసార్లు కలిసి ఉన్న ఫోటోలు మీడియా కంటపడ్డాయి. ఆ టైంలో ఈ విషయం హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇక వీటితోపాటు 2014వ సంవత్సరంలో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన టీమిండియా మ్యాచ్లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. రోహిత్ శర్మ ఆ మ్యాచ్లో డబల్ సెంచరీ తో అత్యధిక స్కోరు సాధించాడు. ఇక రోహిత్ కు బహుమతిగా సోఫియా తన న్యూడ్ ఫోటోలు కూడా అతనికి సోషల్ మీడియా ద్వారా పంపి తన ప్రేమను చాటుకుంది.

रोहित शर्मा की एक्स-गर्लफ्रेंड सोफिया हयात ने शेयर की टॉपलेस फोटो - Sofia  Hayat shared topless picture

ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు వార్తలు కూడా వినిపించాయి. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు తెలిసింది. అయితే వీరు విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అదే టైంలో సోఫియా విరాట్ కోహ్లీ పై తన సోషల్ మీడియా ద్వారా విరాట్ ఆట్లోనే కాకుండా అమ్మాయిలు దగ్గర కూడా చాలా స్పీడ్ అంటూ పోస్ట్ ను షేర్ చేసింది.. ఆ పోస్ట్ చేయటం వల్లే రోహిత్ తను తిరస్కరించినట్లు ఆమె తెలియజేసింది.

Rohit Sharma has small one, Virat Kohli has huge one' - Sofia Hayat's  scandalous old tweets resurface - IBTimes India

రోహిత్ శర్మతో విడిపోయాక సోఫియా సన్యాసం తీసుకుందంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికార ప్రకటన కూడా బయటకు రాలేదు. తర్వాత ఈమె ఓ మోడల్ ను ప్రేమించి వివాహం చేసుకున్నట్టుగా వార్తలు మళ్లీ వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో సోఫియా ఏం చేస్తుందో తెలియాలంటే వీరిద్దరిలో ఒకరు స్పందించాల్సి ఉంది.