తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ బాగా పేరు సంపాదించిన షో బిగ్ బాస్ షో. ఇప్పుడు 6 వ సీజన్ ని పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటివరకు ఎంతోమంది గుర్తింపు పొందారు అలాంటి వారిలో సిరి హన్మంత్ కూడా ఒకరు. ఈమె ఐదవ సీజన్లో బాగా సందడి చేసింది. ఇప్పుడు ఆరవ సీజన్లో శ్రీహాన్ ఫినాలేకు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షోలో పాల్గొన్న సిరి.. శ్రీహాన్ తో బ్రేకప్ పై.. తల్లయిన విషయాలపై స్పందించింది వాటి గురించి తెలుసుకుందాం.
బిగ్ బాస్ -6 సీజన్లో ఎంతోమంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో శ్రీహాన్ కూడా ఒకరు. శ్రీహాన్ తన ఆట తీరుతో మాట తీరుతో అందరిని ఆకర్షిస్తున్నారు. మధ్యలో కొన్ని పొరపాటు చేసిన చివరి వరకు బాగానే నెట్టుకొస్తున్నారు. లోపల శ్రీహాన్ ఆడుతుంటే బయట మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ సిరి హన్మంత్ సపోర్ట్ చేస్తోంది. ఫ్యామిలీ వీక్ భాగంగా శ్రీహాన్ కోసం అతని ప్రేయసి సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎపిసోడ్ చాలా రొమాంటిక్గా క్యూటుగా సాగింది. ఈమె వెళ్ళిన తర్వాత శ్రీహన్లో పలుమార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంటర్వ్యూలో సిరి హన్మంత్ మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్ తంబునెన్స్ చూపించి మీ పెళ్లి నిజంగా ఎప్పుడు జరుగుతుందని ఆరియానా ప్రశ్నించింది.. ఇందుకు సిరి మా పెళ్లి నిజంగానే నెక్స్ట్ ఇయర్ జరుగుతుందని తెలియజేసింది. మరొక థంనైల్స్ చూపిస్తూ బిగ్ బాస్ సిరి పెళ్లి కాకుండానే తలైంది అంటూ ఉండేటువంటి థంబ్నెల్స్ చూపించడంతో. ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇక తర్వాత ఓడియమ్మ ఏంటి ఆరియానా ఈ థంనైల్స్ ప్రశ్నించింది. అటు తరువాత తన కడుపు చూసుకుంటూ హేయ్ నేనేమీ అవలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇదే కాకుండా పలు విషయాలను తెలియజేశారు.