తన బాయ్‌ఫ్రెండ్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నదంటే??

బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి బాగా ఫేమస్ అయిన సిరి, శ్రీహన్ ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులరైన సిరి, శ్రీహన్ బిగ్‌బాస్‌కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరూ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఒకటి కానున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఇప్పటికే సిరి చాలా సార్లు చెప్పింది. అయితే బిగ్‌బాస్-5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సిరి తన తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ […]

బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. సిరి – శ్రీహన్ బ్రేకప్ అయినట్టేనా..?

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ బాగా పేరు సంపాదించిన షో బిగ్ బాస్ షో. ఇప్పుడు 6 వ సీజన్ ని పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటివరకు ఎంతోమంది గుర్తింపు పొందారు అలాంటి వారిలో సిరి హన్మంత్ కూడా ఒకరు. ఈమె ఐదవ సీజన్లో బాగా సందడి చేసింది. ఇప్పుడు ఆరవ సీజన్లో శ్రీహాన్ ఫినాలేకు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షోలో పాల్గొన్న సిరి.. […]

`క్యాబ్ స్టోరీస్` ట్రైలర్ విడుద‌ల చేసిన త‌మ‌న్నా!

బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య‌, శ్రీహాన్‌ జంటగా నటించిన చిత్రం `క్యాబ్‌ స్టోరీస్‌`. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ నిర్మించారు. లవ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో గిరిధర్‌, ప్రవీణ్‌, ధన్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 28 నుంచి ఓటీటీ స్పార్క్ లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్యాబ్ స్టోరీస్ ట్రైల‌ర్‌ని విడుద‌ల […]