పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. సిరి – శ్రీహన్ బ్రేకప్ అయినట్టేనా..?

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ బాగా పేరు సంపాదించిన షో బిగ్ బాస్ షో. ఇప్పుడు 6 వ సీజన్ ని పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటివరకు ఎంతోమంది గుర్తింపు పొందారు అలాంటి వారిలో సిరి హన్మంత్ కూడా ఒకరు. ఈమె ఐదవ సీజన్లో బాగా సందడి చేసింది. ఇప్పుడు ఆరవ సీజన్లో శ్రీహాన్ ఫినాలేకు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షోలో పాల్గొన్న సిరి.. […]