ఆషూ ని చీకేస్తున్న రాం గోపాల్ వర్మ.. కాళ్ల వేళ్లని నోట్లో పెట్టుకుని..చూడలేం రా బాబోయ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు సెలబ్రిటీస్ హద్దుల మీరి ప్రవర్తిస్తున్నారు ..దాన్ని మరోసారి ప్రూవ్ చేశారు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈయన పేరు చెప్తే చప్పట్లు కొట్టే జనాలు కన్నా..చీదరించుకునే జనాలే ఎక్కువగా ఉన్నారు . దానికి కారణం రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడేస్తాడు.. అఫ్కోర్స్ అందరూ రాంగోపాల్ వర్మ లాగా బ్రతకలేరు ..అందరికీ అలానే మాట్లాడాలని ఉంటుంది ..చేయాలని ఉంటుంది.. కానీ సమాజంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే రాంగోపాల్ వర్మ డిఫరెంట్ నలుగురు చేసే పనులు ఆయన చేయరు.. ఆయనకు నచ్చిందే చేస్తాడు అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు.

 

రాంగోపాల్ వర్మ బిహేవియర్ ఎంత దారుణంగా ఉంటుందో ఆయన తీసే సినిమాలు కూడా అంతే కాంట్రవర్షీయల్ గా ఉంటాయి. రీసెంట్గా ఆయన తెరకెక్కించిన మూవీ డేంజరస్ . ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమాను తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తున్న రాంగోపాల్ వర్మ రీసెంట్గా బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు రాంగోపాల్ వర్మ ఒక ఎత్తు ఈ ఇంటర్వ్యూలో ఒక ఎత్తు అన్న విధంగా బిహేవ్ చేశాడు . దానికి తగ్గట్టే ఆషూ కూడా ఏం మాత్రం తగ్గేదెలా అంటూ రెచ్చిపోయింది.

మరీ ముఖ్యంగా ఆషూ రెడ్డి అందానికి టెంప్ట్ అయిన రామ్ గోపాల్ వర్మ ఏకంగా షూ తీసేసి కింద కూర్చొని ..ఆమె కాలనీ తన ఒడిలో పెట్టుకొని తనవితీరా ముద్దాడాడు. అంతేకాదు ఇంకా ఆ ఆనందం చాల లేదు ఏమో ఏకంగా ఆమె కాళ్ళను చేతిలోకి తీసుకొని ..కాళ్ళ వేళ్ళని నోట్లోకి పెట్టుకొని ..ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ , పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

ఈ క్రమంలోనే నెట్టిజెన్స్ రెచ్చిపోయి హాట్ కామెంట్స్ పెడుతున్నారు . నీకు బుద్ధుందా .. ఆమె కాళ్ళను పట్టుకోవడం ఏంటి ..?అంటూ ఒకరు కామెంట్ చేస్తుంటే ..మరొకరు ఇదేం కర్మ రా బాబు .. ఆమె కాళ్లను చీకేస్తున్నావ్..ఎంజాయ్ చేసేస్తున్నావ్ అంటూ మరొకరు కామెంట్ పెడుతున్నారు. ప్రజెంట్ ఈ హాట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.