సీనియర్ స్టార్ బ్యూటీ రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ గుండెలను కాజేసి.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ ఇంద్రుడి దగ్గర రంభ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ తెలుగు కుర్రాళ్లకు మాత్రం కళ్ళ ముందు కనిపించే ఈ రంభనే రంభ అని ఫిక్స్ అయిపోయారు. ఆ రేంజ్ లో అప్పట్లో ఈమె క్రేజ్ ఉండేది. ఇక పాన్ ఇండియా హీరోయిన్‌గా […]
Tag: latest movie updates
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ ఈగిల్’ .. మాస్ మహారాజ్ ఈ సినిమాతో హిట్ కొట్టనున్నాడా..?!
మాస్ మహారాజ్ రవితేజకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ప్రస్తుతం రూ.25 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రవితేజ ఈగిల్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ అందించిన సెన్సార్ బోర్డ్ […]
ఆ కారణంగా మొదటివారం రూ.40 కోట్లు నష్టపోయాం.. యానిమల్ ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..
రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా కేవలం రూ.900 కోట్ల వసూలతో సర్దుకుంది. అయితే యానిమల్ సినిమా కలెక్షన్లపై సినీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యులో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు తమ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా గ్రాస్‌వసులను రాబట్టిందని.. […]
సలార్ ఫస్ట్ టిక్కెట్ కొన్న రాజమౌళి… భారీ రేటు పెట్టేసిన జక్కన్న…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ […]
మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.. ఎన్ని నిమిషాలు కనిపిస్తాడంటే..?
టిలీవుడ్ సీనియర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా […]
అక్కడ ‘ సహదేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కారణం ఏంటంటే..?
మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్ టైంతో రిలీజ్ […]
‘ సలార్ ‘ కథకు ప్రధాన బలం ఆ సనివేశాలే.. ఇప్పటివరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు.. ప్రభాస్
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ సిరీస్‌ల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించారు. మొదటి భాగం.. సలార్ సీజ్ ఫైర్ ఈనెల 22న ప్రేక్షకుల […]
జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ కాంబోలో మిస్ అయినా క్రేజీ మల్టీస్టారర్.. కారణం ఇదే..?
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అదేవిధంగా కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగులేని స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డులు […]
బాలీవుడ్‌పై కన్నేసిన ఐకాన్ స్టార్.. మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన బన్నీ..
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికీ ప్రేక్షకుల మంచి హైప్‌ను తెచ్చిపెట్టింది. పుష్ప మూవీ హిట్ తో ఎన్నో అవార్డులను దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా […]