జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సీరియ‌ల్ ఏదో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా.. ఇది ఎప్పుడు జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరో సీరియల్స్ లో చేయడమంటే మాటలు కాదు.. అయితే ఇదంతా జరిగి చాలా […]

నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి సూప‌ర్ కిక్‌…!

నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత చాలాకాలం ప్లాప్ సినిమాలతో తన కెరిర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలపై నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో భారీ అంచనాలతో తెర‌కెక్కుతున్న అమిగోస్‌ సినిమా ఫిబ్రవరిలో […]

ప్రాజెక్ట్ కే : భ‌య‌పెడుతోన్న‌ దీపిక ఫస్ట్ లుక్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన చేసే సినిమాల‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమాను దర్శకుడు హాలీవుడ్ సినిమాలకు ఏం మాత్రం తీసిపోనట్టుగా ఉంటుందని దర్శకుడు నాగ అశ్విన్ పలు సందర్భాలలో ఈ సినిమా గురించి చెప్పాడు. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ […]

ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరోకు లేని దిమ్మ‌తిరిగే రికార్డ్ మ‌న తార‌క్‌దే..!

చిత్ర పరిశ్రమంలో కొంతమంది స్టార్ హీరోలు నటనే ప్రాణంగా జీవిస్తారు. అలా నటనే ప్రాణంగా భావించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. ఎన్టీఆర్ ప్రతిభకు ఆయనకు దక్కిన గుర్తింపుకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అభిమానులు భావిస్తారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో టాప్-10లో జూనియర్ ఎన్టీఆర్ నిలవగా ఈ జాబితాలో నిలిచిన హీరో […]

కొత్త బ్యూటీతో ప్ర‌భాస్ రొమాన్స్ పీక్స్‌లోనే… రెబల్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చి న్యూస్‌…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక అందులో భాగంగా ప్రభాస్ సహా కీలక నటులంతా పాల్గొన్నారు. ఈటీవీల వరుసగా కొన్ని రోజులపాటు ప్రభాస్ ఏకంగా మారుతి సినిమా షూటింగ్లోనే పాల్గొన్నాడు. ప్రభాస్ ఇచ్చిన‌ డేట్లలోనే ఈ సినిమా మొత్తం పూర్తి చేయాలని మారుతి ఎంతో చకచగా ఈ సినిమా షూటింగ్‌ను […]

చిరు- బాలయ్య డాన్స్ గురించి శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా పరిశ్రమలో జాతర అని చెప్పాలి. ఇక ఈ జాతరలో పెద్ద హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నువ్వా నేనా అంటూ పోటీ పడతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి- బాలకృష్ణ కూడా తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పోటీ లో ఈ విజయం ఎవరికీ దక్కుతుందో అని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

నక్క తోక తొక్కిన శ్రీ లీల… ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో…!

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన […]

బాలయ్య కూతుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్… ఇంత క్రేజ్ ఏంటి…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఒకప్పుడు […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్ర‌మ‌లో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. నయనతార: సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. […]