ఇంట్రెస్టింగ్: గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లో ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతి.. అందం మామూలుగా లేదుగా..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు అంతర్జాతీయ సినీ ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా […]

నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయ గ్ర‌హణం… ఏం జ‌రుగుతోంది..!

నంద‌మూరి ఫ్యామిలీ.. రాజ‌కీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విష‌యంలో ఎలా ఉన్నా.. త‌మ‌కు క‌నీస మ‌ర్యాద కూడా ద‌క్క‌డం లేద‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి టీడీపీ ఎవ‌రిద‌నే ప్ర‌శ్న వ‌స్తే.. నంద‌మూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నంద‌మూరి ఫ్యామిలీ.. ఒక‌టి రెండు సీట్ల కోసం.. అభ్య‌ర్థించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం కుటుంబంలో చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ […]

తన పెళ్లి గురించి ప్రభాస్‌కు కాల్ చేసిన శర్వా.. ఏం మాట్లాడాడంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. ఈ లిస్టులో ఒకప్పుడు రానా కూడా ఉండేవాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు అడివి శేష్, శర్వానంద్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ గా ఉన్నారు. ముందుగా అడవి శేష్‌ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే శర్వానంద్ తర్వాతనే అంటాడు. సర్లే అని శర్వానంద్ […]

విక్టరీ వెంకటేష్ 75వ సినిమా నుంచి క్రేజీ అప్డేట్…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాతో సూపర్ సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా భాయ్ కిసిక జాన్ అనే ఓ సినిమాలో […]

రామ్ చరణ్ క్రేజ్ కోసం ఉపాస‌న ఏం చేస్తోందో చూడండి…!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చిన క్రేజ్ తో తన ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నాడు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ గా ఉండబోతుందని నిర్మాతలకు […]

వావ్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీరసింహారెడ్డి కటౌట్.. అదిరిందయ్యా..!

బాలకృష్ణ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే నందమూరి అభిమానులకు పండుగ. ఆయన నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ సినిమా పేర్లు వినగానే నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు సినీ అభిమానులకు కూడా వైట్ అండ్ వైట్ ఖ‌ద్ద‌ర్ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తుకొస్తాడు. ఆ సినిమాల్లో డైలాగ్‌లు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా .. […]

చిరు వాల్తేరు వీరయ్య కథతో వస్తున్న ఎన్టీఆర్.. రిస్క్ చేస్తాడా..?

జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్‌తో అదరగొడుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలుకు కమిట్ అవుతూ తన అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే […]

సమంత అందంపై నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్‌ హీరో..!

స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుని తన ఇంట్లోనే ఆ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. గత కొంతకాలంగా సమంత లుక్స్‌పై కూడా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుని తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో, నిన్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎంతో డల్ గా కనిపించింది. ఈ వెంట్‌లో […]

ఇంట్రెస్టింగ్: ఉదయ్ కిరణ్ లైఫ్‌లో మ‌ర్చిపోలేని..‘మిస్టీరియస్ గర్ల్’..!

తెలుగు తెరపైకి ఎగిసిపడిన యువ కెరటంలా దూసుకు వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ముద్ర వేసుకునీ వరుస విజయాలతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు. ఫుల్ జోష్ మీద వెళ్తున్న కెరీర్ ఒకసారిగా డౌన్ ఫాల్ అయింది. వరుస పరాజయాలతో పర్సనల్ లైఫ్ ఇబ్బందులతో సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలాకాలం ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఆ క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆత్మహత్య చేసుకొని తన కుటుంబ […]