నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈసినిమా విడుదలకు ముందు నుంచే భారీ పాజిటివ్ టాక్ తో సూపర్ బాజ్ క్రియేట్ చేసుకుంది వీర సింహారెడ్డి. గత రాత్రి ఇతర దేశాల్లో ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వీర సింహారెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది. ఇక రెండు షోలు […]
Author: Editor
ఫస్ట్ టైం పుట్టబోయే బిడ్డ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన ఉపాసన..మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి..!
మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా బుల్లి మెగాస్టార్ ఎప్పుడు వస్తాడు అన్న వారి ఆశకు మెగా కోడలు ఉపాసన మెగా అభిమానులకు రీసెంట్ గానే శుభవార్త చెప్పారు. త్వరలోనే మెగా కుటుంబంలోకి బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడు అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్- ఉపాసన అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డులో సందడి చేశారు. గత సంవత్సరం విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు […]
ఎన్టీఆర్ అభిమానులకు కాలర్ ఎగరేసుకునే అప్డేట్.. ఎవరు ఊహించని విధంగా వచ్చేస్తున్నాడు గా..!
జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో కొమరం భీముడు గా ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టలేదు. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను ఈ వచ్చే నెల ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని […]
ఎన్టీఆర్ డ్రెస్ క్యాప్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!
సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే లగ్జరీ గ్యాడ్జెట్స్, మొబైల్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భంలోనే గతంలోనూ పలుసార్లు ఎన్టీఆర్ టీ షర్ట్, స్పెట్ షర్ట్, షూస్, మాస్క్ ఇలా ఎన్టీఆర్ ధరించే వస్తువుల ధరల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా […]
పెళ్లి వద్దు అంటూనే.. ప్రియుడిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్..!
మలయాళం ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి అమ్ము, పోనియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాలతో మంచి పేరును సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు సౌత్ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈమె తన సోషల్ మీడియాలో నటుడు అర్జున్ దాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అర్జున్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్ ను జోడించింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కొందరు ఆమెకు […]
ఏమో.. భవిష్యత్తులో అలా చేస్తానేమో.. అభిమానులకు చిరు హింట్ ఇచ్చేసాడా..!?
చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్‌లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు. రాబోయే […]
వామ్మో ఈ అక్కినేని హీరోయిన్ ని చూశారా…ఎంత దారుణంగా అయిపోయిందో..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. ఈ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది. ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా […]
బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]
ఆ సూపర్ హీరోల పాత్రలలో నటిస్తామంటున్న రామ్ చరణ్-ఎన్టీఆర్..!
తెలుగు సినిమా చరిత్రలోనే ఈరోజు ఎవరో ఊహించని అద్భుతమైన ఘనత సాధించిన రోజు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. వీటితోపాటు అంతర్జాతీయ సినిమా ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో బహుమతులను కూడా […]









