వామ్మో ఈ అక్కినేని హీరోయిన్ ని చూశారా…ఎంత దారుణంగా అయిపోయిందో..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. ఈ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది.

Godavari | Cinema Chaat

ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా తన నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ఇప్పుడు కమలని ముఖర్జీ ఇంట్రెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో ఆమె లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లో పెడుతున్నారు. 2004 శేఖర్ కమ్ముల‌ దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది కమలినీ ముఖర్జీ.

Anand Full Length Telugu Movie || Raja || Kamalini Mukherjee || Satya  Krishnan || Cini Trends - YouTube

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని తెలుగులో వరుస సినిమాల్లో నటించింది.టాలీవుడ్ లో చివరగా గోవిందుడు అందరివాడే సినిమాలో శ్రీకాంత్ కు జంటగా నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. ఈమె చేసింది అతి తక్కువ సినిమాలే ఆయన ప్రేక్షకులకు గుర్తుంటే పోయే పాత్రలలో నటించారు. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు.

Kamilini 1

సినిమాలకు దూరమైన కమలినీ ముఖర్జీ అమెరికాలో ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. రీసెంట్‌గా అమెరికాలోనీ డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈమె సందడి చేసింది. అక్కడి నుంచి ఈమె ఫోటోలు బయటకు రావడంతో కమలని ముఖర్జీ లుక్ చూసి నెటిజన్లు బిత్తర పోయారు. ఇలా మారిపోయింది అంటూ ఆ ఫోటోకి కామెంట్లో పెడుతూ దాన్ని షేర్ చేస్తున్నారు.