ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం […]

బన్నీ అంటే ఇష్టం లేక..జూలాయి సినిమాలో సోనూసూద్ పాత్ర మిస్ చేసుకున్న ఆ హీరో ఇతడే..!

జులాయి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకేక్కిన వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ అనే చెప్పాలి . ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా సరే తనవి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా పాటలు ..అబ్బ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది . అల్లు అర్జున్ ఈ రేంజ్ లో దూసుకుపోవడానికి కారణం జులాయి సినిమా […]

రి ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్స్ గా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్స్.. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు మొదలు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈమె అలనాటి నటుడు సుమంత్ మాజీ భార్య. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విడిపోవడం […]

హీరోలు విలన్లుగా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో అంటే కేవలం కథానాయకుడు మాత్రమే అన్నట్లుగా పాత్రలు వస్తూ ఉండేవి. ఇప్పటికి మైన్ స్క్రిప్ట్ హీరోలంతా ఆ నియమం పాటించాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. లేకపోతే అభిమానులు మాత్రం హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది హీరోలు విషయంలో అంత ప్రభావం చూపించలేదని చెప్పవచ్చు వాళ్ళు ఎలాంటి పాత్రలు పోషించిన అభిమానులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంటారు అందులో కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించడం జరిగింది వారి గురించి తెలుసుకుందాం… […]

ఆ హీరో కౌగిట్లో మంచు ల‌క్ష్మి.. సిగ్గుందా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!

అతి చేసి విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డంలో మోహన్ బాబు ముద్దుల తనయ, నటి మంచు ల‌క్ష్మి ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా ట్రోల‌ర్స్ బారిన ప‌డుతూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి నెటిజ‌న్లు మంచు ల‌క్ష్మిని ఏకేస్తున్నారు. ఏం జ‌రిగిందంటే.. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా `హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి […]

నందమూరి – అక్కినేని ఫ్యామిలీ గొడ‌వ‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సుమంత్..!

అక్కినేని కుటుంబం నుంచి రెండో త‌రం నట వారసుడిగా నాగార్జున సినిమాలలోకి రాగా అయిన తర్వాత అక్కినేని పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన మరో హీరో సుమంత్. ఎన్నో సినిమాల్లో నటించరు స్టార్ హీరోగా సక్సెస్‌ను దక్కించుకోలేకపోయారు. అక్కినేని నటన, గ్లామర్ రెండు ఉన్నప్పటికీ కూడా సినిమాల కథల ఎంపిక విషయంలో తడబడి పరిశ్రమంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అడపాదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తు హీరోగా కూడా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే […]

వామ్మో ఈ అక్కినేని హీరోయిన్ ని చూశారా…ఎంత దారుణంగా అయిపోయిందో..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. ఈ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది. ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా […]

అక్కినేని హీరో కు ఘోర అవమానం.. ఈ దెబ్బతో ఉన్న పరువు మొత్తం పాయే..!

ప్రస్తుతం కొంతమంది హీరోలు తమ మార్కెట్ కోల్పోయి చాలా కాలమవుతుంది. అయినప్పటికీ వచ్చిన అడపాదడపా సినిమాలను చేసుకుంటూ అప్పుడప్పుడు సక్సెస్ను చూస్తున్నారు. అయితే హీరో సుమంత్ కూడా అదే కోవకు చెందుతాడు. హీరో సుమంత్ కూడా తన మార్కెట్ కోల్పోయి చాలా రోజులవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన `మళ్లీ రావా` సినిమాతో సక్సెస్ ను సాధించిన సుమంత్ ఆ తర్వాత ఎలాంటి విజయాన్ని చేరుకోలేక పోయాడు. ఇటీవల `సీతారామం` సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా […]

విచిత్ర విధి: ఆ నటుడు చనిపోయిన తరువాతే ఆ ఇంటి అల్లుడని ప్రపంచానికి తెలిసింది?

అవును. మనచుట్టూ అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఫలానా అని గుర్తించలేము. కానీ అవి మననుండి దూరం అయినపుడు మాత్రం అనేక విషయాలు బయటకు వస్తాయి. అలాంటప్పుడు అవునా? అని అవాక్కవుతాము. మనషుల విషయంలో ఇలాంటివి జరిగినపుడు ఒకింత ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనవుతాము. ముఖ్యంగా సినిమా వారి జీవితాలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా గమ్మత్తుగా ఉంటుంది. వెండి తెరపైన అభిమానులను అలరించిన వారు వ్యక్తిగత జీవితానికి వచ్చినపుడు మాత్రం కాస్త గోప్యతను […]