నందమూరి – అక్కినేని ఫ్యామిలీ గొడ‌వ‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సుమంత్..!

అక్కినేని కుటుంబం నుంచి రెండో త‌రం నట వారసుడిగా నాగార్జున సినిమాలలోకి రాగా అయిన తర్వాత అక్కినేని పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన మరో హీరో సుమంత్. ఎన్నో సినిమాల్లో నటించరు స్టార్ హీరోగా సక్సెస్‌ను దక్కించుకోలేకపోయారు. అక్కినేని నటన, గ్లామర్ రెండు ఉన్నప్పటికీ కూడా సినిమాల కథల ఎంపిక విషయంలో తడబడి పరిశ్రమంలో నిలదొక్కుకోలేకపోయారు. ప్రస్తుతం అడపాదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తు హీరోగా కూడా పలు సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Sumanth To Be Seen As ANR?

అలాగే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన కథానాయుడు, మహానాయకుడు సినిమాల‌లో సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించి మప్పించాడు. ఈ సినిమా షూటింగ్లోనే బాలకృష్ణకు సుమంత్ కి మంచి రిలేషన్ ఏర్పడింది. అలాగే అక్కినేని, నందమూరి గొడవలపై కూడా క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో బాలకృష్ణతో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాల‌ విషయంలో ఎంతో కేర్ఫుల్ గా ఉంటారు.. అంటూ ఎన్టీఆర్ గారివి.. నాగేశ్వరావు గారి పాత సినిమాలో డైలాగులు అన్నీ కూడా బాగా చెబుతారు. అవన్నీ ఆయనకు ఎంతో గుర్తుంటాయని సుమంత్ చెప్పుకొచ్చాడు.

Nandamuri Balakrishna and Sumanth Special Interview About NTR Kathanayakudu  | Manastars - YouTube

ఇదే సమయంలో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు అది నిజమేనా అన్న ప్రశ్నకు.. అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య బయట వచ్చే పుకార్లు తప్ప అలాంటిదేమీ లేదు అంటూ సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మరోపక్క అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం సినిమా అప్పుడు నందమూరి కుటుంబం వల్లే ఈ సినిమాకు నంది అవార్డు రాలేదనే టాక్ మీద‌ కూడా సుమంత్ స్పందించాడు.

Prime Video: NTR: Kathanayakudu

అలాంటిదేమీ లేదంటూ నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది అంటూ తెలిపాడు.
రీసెంట్ గానే అక్కినేని తొక్కనని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మళ్లీ మా బాబాయ్ ను నేనంటానా అంటూ చెప్పడంతో ఈ పాత ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. ఇప్పుడు మొత్తానికి మరోసారి ఈ ఇంటర్వ్యూ తో సుమంత్, నందమూరి, అక్కినేని కుటుంబం పై వస్తున్న రూమర్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.