వాట్..వాల్తేరు వీరయ్య ఎన్టీఆర్ సినిమాకు కాపీనా..అడ్డంగా బుక్ అయ్యాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 11 ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటించింది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒకీలక పాత్రలో చిరంజీవి తమ్ముడుగా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను […]

బాలయ్య టైటిల్ తో వస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ కొడతాడా..!

మన టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా ప‌లు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరి ఆ సినిమాల్లో తన హ్యాట్రిక్ దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా.. ఇప్పుడు రాబోయే మూడు సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తన ఫ్రెండ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు. అందులో […]

చంద్ర‌బాబును వ‌ర్మ ఎందుకు వ‌ద‌ల‌ట్లేదు… మ‌రో సినిమా కూడా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు ఏపీ వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువ‌చ్చిన జీవో 1/2023 మ‌రింత‌గా రాజ‌కీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్ర‌బాబు కుప్పం టూర్‌పై ఇప్పుడే కాదు గ‌తంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం నుంచి చాలా ఆంక్ష‌లే వ‌చ్చాయి. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ తెచ్చిన జీవోపై […]

కోర్టు మెట్లుక్కిన కోహ్లీ భార్య..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ తాజాగా కోర్టు మెట్లుక్కింది. పన్ను రికవరీ కోసం సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు రీసెంట్గా అనుష్కకు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పన్ను ఎగవేత కేసులో అనుష్క ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఇక తనకు వచ్చిన సేల్స్ టాక్స్ పిటిషన్ తిరస్కరించాలని కోరుతూ ఆమె కోట్లు స్వయంగా పిటిషన్న్ దాఖలు చేసింది. అయితే గతంలో కూడా ఒకసారి […]

నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా…లైగ‌ర్ కు మించిన డిజాస్టర్ కానుందా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగ‌ర్ సినిమాతో గ‌త సంవ‌త్స‌రం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్‌ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా […]

రామ్ చరణ్ కు భారీ అవమానం.. ఉపాసన ముందు ఇడియట్ అంటూ తిట్టిన చిరు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గానే గోల్డెన్ క్లోబ్ అవార్డ్స్ వేడుకల్లోమెరిసి తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అక్కడ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా తనకి తన తండ్రి చిరంజీవి మధ్య […]

చిరంజీవి- కృష్ణ అగ్నిజ్వాల ఆగిపోవడానికి కారణం అదేనా..తెర వెనక ఇంత జరిగిందా..?

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఆయన తర్వాత తరం వచ్చిన వారిలో స్వయంకృషి తో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు చిత్ర పరిశ్రమంలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇలా స్వయంకృషితో ఎదిగిన ఈ ఇద్దరు హీరోలు నటించిన ఏకైక సినిమా తోడుదొంగలు. ఆ తర్వాత […]

బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య.. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!

సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు ధియేటర్ లోకి వచ్చాయి. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ వారసుడు- తెగింపు సినిమాలతో వారి అభిమానులకు సంబరాలు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టాయి. కానీ తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ్- అజిత్‌లను వెనక్కి నెట్టేసాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లోకి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి […]

ఎందుకు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు…సీరియస్ అయినా రష్మిక మందన్న‌..!

సౌత్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న‌.. ఈమె ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే ఈమె గత కొంతకాలంగా ఏమి మాట్లాడుతున్న.. అది సోషల్ మీడియాలో పెద్ద తప్పుగానే వినిపిస్తుంది. కన్నడ సూపర్ హిట్ కాంతార రిలీజ్ సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ గా మారాయి. అలానే ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకుండా […]