స్టార్ హీరోయిన్ నగ్మా కు తెలుగులో బూతులు నేర్పించిన స్టార్ డైరెక్టర్..!

అలనాటి అందాల నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్,’అల్లరి అల్లుడుస‌, ‘ఘరానా మొగుడు, ‘వారసుడు, మేజర్ చంద్రకాంత్, ‘భాషా, ‘ప్రేమికుడు,’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. […]

చిరంజీవి కోసం షూటింగ్లో గొడవపడ్డ స్టార్ హీరోయిన్లు ఎవరంటే..!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగులోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకి గట్టి పోటీ చేస్తున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో తన సినిమాలో నటించారు. శ్రీదేవి నుంచి మొదలుకొని నేటితరం హీరోయిన్‌లైన కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి వారితో కూడా నటించాడు. ఇక ఈ విషయం […]

హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]

అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..!

బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభిన‌యంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ […]

చిరు పెద్ద‌ కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!

మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస‌ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత క‌ళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు […]

రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]

చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]

రొడ్డ కొట్టుడు రొటీన్‌ ‘ ఏజెంట్ ‘ .. తొలి రోజే దుకాణం స‌ర్దేస్తుందా…!

అక్కినేని యంగ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల […]

విరూపాక్ష ఫ‌స్ట్ రివ్యూ… ఆ ట్విస్టుతో ఆడియెన్స్ మైండ్ బ్లాక్‌..!

సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా వ‌స్తున్న సినిమా విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంట‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో […]