తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక టాప్ హీరోయిన్లు అయితే సినిమా సినిమాకు […]
Author: Editor
బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]
పవన్ పంజా సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరో సినిమా టైటిల్ అనుకున్నారా.. ఎందుకు మారింది..!
`బాహుబలి` లాంటి దేశం మొత్తం మెచ్చిన సినిమా తీసిన ఆర్కా మీడియా సంస్థ మరో బ్యానర్ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ తో కలిపి సంయుక్తంగా తీసిన సినిమా `పంజా`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011 డిసెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చాలా స్టైలిష్ గా చూపించిన దర్శకుడు […]
అలాంటి తప్పులు చేసి తమ కెరీర్ నాశనం చేసుకున్న 5 హీరోయిన్లు వీళ్లే..!
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అక్కడ సక్సెస్ అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా కావాలి. అంతే కాకుండా అందం అభినయం..అదృష్టం ఇవి మూడూ ఉండి కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోయిన హీరోయిన్ లు ఉన్నారు. దానికి కారణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న తప్పులే. ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరు వాళ్లు చేసిన తప్పులేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెగావారసుడు […]
త్రిష అంత మందితో ప్రమాణం నడిపిందా.. చివరికి ఆ హీరోతో కూడా..!
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు. తన అందం అభినయంతో త్రిష ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి తో సినిమాలు చేసింది. త్రిష కెరీర్ మొదటిలో సైడ్ క్యారెక్టర్ లు సైతం చేసింది. ఇక 2002 లో మొదటిసారిగా మౌనం పసియాదే సినిమాలో లీడ్ రోల్ లో నటించి అలరించింది. ఆ తరవాత తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేసింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే […]
బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. చాలా మంది హీరోయిన్లతో బాలయ్యది హిట్ ఫెయిర్. ఇక రోజా – బాలయ్య కాంబినేషన్ అంటేనే అప్పట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరిని తెరమీద చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపేవారు. వీరి కాంబినేషన్లో మొత్తం 7 సినిమాలు వచ్చాయి. బాలయ్య – రోజా కాంబోలో భైరవద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున […]
సీనియర్ల నుంచి జూనియర్ల వరకు లిప్ లాక్ లతో అదరగొడుతున్న స్టార్ హీరోలు వీళ్లే..!
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలలో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ లిప్ లాక్ సీన్ల కంటే అధికంగానే చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు ముద్దు అంటే ఆ మాడదూరం పారిపోయే హీరోలు..ఇప్పుడు మాత్రం లిప్ లాక్ సన్నివేశాలో నటిస్తూ యూత్ ని బాగా మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం తమ సినిమాలలో లిప్ లాక్ లు ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోల నుంచి […]
శోభన్ బాబు వారసులు ఆ కారణంతోనే సినిమాల్లోకి రాలేదా.. అసలేం జరిగింది..!
సినీ ఇండస్ట్రీ సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ చెబుతారు శోభన్ బాబు అని. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాను ఎక్కడ మొదలు పెట్టానో.. అక్కడే పూర్తిచేస్తానని అనుకున్న శోభన్ బాబు సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన […]
స్టార్ హీరోల హిట్ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!
టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో […]









