ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఓ సన్నివేశం ఒకటి జరిగింది. దివంగత హీరో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తనయుడు హర్ష వివాహం నందమూరి బాబాయ్ అబ్బాయిల కలయికలకు వేదిక అయింది. ఇక నిన్న హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు నందమూరి మరియు నారా కుటుంబాలు హాజరయ్యాయి.. అదేవిధంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటులు, రాజకీయ నాయకులు కూడా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను […]
Author: Editor
చిరు – సురేఖ పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. రివీల్ అయిన సీక్రెట్..!
మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం ఆడారు. చిరు, సురేఖ పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇటీవల అల్లు అరవింద గుర్తుతెచ్చుకున్నాడు. ఇంతకీ చిరంజీవి పెళ్లి సమయంలో ఏం జరిగింది. ఆ విషయానికి వస్తే అల్లు అరవింద్ మాట్లాడుతూ మొదటిసారి చిరంజీవిని ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూ లో చూశాను. అప్పటికే ఆయనను […]
ఎన్టీఆర్‌పై కోపంతో పుట్టింటికి వెళ్లిపోయిన లక్ష్మీ ప్రణతి.. వారి మధ్య అంత గొడవ జరిగిందా..?
టాలీవుడ్ లో నేటితరం స్టార్ హీరోలలో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని లిస్టు తీస్తే ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటాడు. మీసాలు కూడా రాని చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే కనివిని ఎరగని రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టి ఇండస్ట్రీలోకి వచ్చి మూడేళ్లలోనే తిరుగులేకుండా మాస్ హీరోగా ఎదిగాడు. చిన్నతనంలోనే మాస్ ఇమేజ్ రావడంతో ఎలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలో ఆయనకి అర్థమయ్యేది కాదట. దీనివల్ల […]
వేశ్యలతో పడుకొన్న స్టార్ హీరో… రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న లవర్…!
హీరో హీరోయిన్ల పరువు తీయడంలో ముందుండే పాకిస్తాన్‌కి చెందిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు… కేవలం ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన […]
బాబి సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌పై ఇంట్రస్టింగ్ అప్డేట్..!
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత నటసింహ బాలయ్య – బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఇక తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ […]
ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన స్టార్ హీరో…!
పెళ్లి పీటలెక్కిన కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్. ఇటీవల దాదా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో తన లవర్ మౌనిక డేవిడ్ మెడలో మూడు ముళ్ళువేసి వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టాడు. ఆదివారం ఉదయం ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత సన్నిహితుల తో కలిసి వీళ్ళ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. నయనతార భర్త.. డైరెక్టర్ విగ్నేష్ శివన్ తదితర స్టార్ సెలబ్రిటీస్ ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను బ్లెస్స్ చేసినట్లు తెలుస్తోంది. […]
డైరెక్టర్ వద్దే వద్దంటోన్న హీరో… సినిమా ఆగిపోయింది…!
అతగాడో క్రేజీ హీరో. పెద్ద బ్లాక్ బస్టర్ చేతిలో ఉన్న తరువాత సినిమా మాత్రం ఇవ్వాళ, రేపు అంటూ సాగుతున్న సమయంలో ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేశాడు. చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తరువాత సెట్ మీదకు వెళ్లలేదు. ఏంటి రీసన్ అంటే డైరెక్టర్ ఫేస్ నచ్చలేదు అని రీసన్ వినిపిస్తుంది. తరువాత సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ ని సెట్ చేశాడు. కథ విన్నాడు.. ఓకే అన్నాడు అంతా బాగానే ఉంది. కానీ […]
టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి…?
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీక్‌కి జంటగా విరుమాన్ సినిమాతో కథానాయకిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తరువాత శివ కార్తికేయ సరసన మూవీరన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విఝవర్థన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురాళికి జంటగా నటిస్తుంది. కాగా తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్ […]
ఖుషి ప్రి రిలీజ్ బిజినెస్.. విజయ్ ఈ అరాచాకం ఏంది సామీ..!
విజయ్ దేవరకొండ – సమంత రూత్ ప్రభు కలిసి జంటగా నటించిన మూవీ ఖుషి. శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఒక ఆంధ్ర ఏరియాలోనే రూ.22 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే విశాఖ ఏరియాకు రూ.5కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మైత్రి రెగ్యులర్ బయ్యర్లకే సినిమా ఇచ్చారు. నైజాం ఏరియాలో మాత్రం సొంతగా పంపిణీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]








