వేశ్య‌ల‌తో ప‌డుకొన్న స్టార్ హీరో… రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ల‌వ‌ర్‌…!

హీరో హీరోయిన్ల పరువు తీయడంలో ముందుండే పాకిస్తాన్‌కి చెందిన ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు… కేవలం ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్‌ కపూర్, అనన్య పాండే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి.

ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వార్తలపై మరింత జోరు పెరిగింది. ఈ క్రమంలోనే ఈ మధ్య లవ్ బర్డ్స్ గా ఎంజాయ్ చేస్తున్న ఆదిత్యా రాయ్ కపూర్ అనన్యా పాండే గురించి దారుణమైన కామెంట్ చేశాడు. ” ఆదిత్య సెక్స్ అడిక్టెడ్ ” అని అనన్య తన క్షోజ్ ఫ్రెండ్స్కు చెప్పింది. స్ప యిన్ లో ప్రాస్టిట్యూట్స్ తో పడుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా తెలిపింది.

బార్సిలోనాలో అతను నైట్ గర్ల్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజ‌న్స్ ఉమైర్ సంధుపై ఫైర్ అవుతున్నారు. నీకు ఇలాంటి పుకార్లు పుట్టించి అందరితో తిట్టించుకోవడానికి సిగ్గుగా లేదా..? ఎప్పుడూ ఎదుటివారిపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటావా..? ఇలాంటి ట్వీట్స్ చేయడం ఇక‌నైనా మానుకోవాలని అంటూ ఘ‌టుగా కామెంట్స్‌ చేస్తున్నారు.