తమిళ స్టార్ కమల్ హాసన్ ఇటీవల ‘విక్రమ్’ చిత్రంతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తునే తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్, స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి బోల్తా పడ్డాడు. చిరంజీవికి భోళాశంకర్ మరో ఆచార్యా అని అనుకోవచ్చు. తాజాగా కమల్ హాసన్ ఓ […]
Author: Editor
నిలబడి తింటే ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా….!
ఆహారంలో మార్పులు, సమయాభావం కారణంగా… తరచుగా హోటలళ్లలో లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే, అక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆహారం తినేటప్పుడు కొందరికి ఒక అలవాటు ఉంటుంది. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అలా తినాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఏంటి అలవాటు? ఎలా తింటారు? ఒకవేళ అలా తింటే ఏం జరుగుతుంది? అనేగా మీ సందేహం. చాలామంది నుంచుని తింటూ ఉంటారు. పెళ్లిళ్లలో, లేదా ఏదైనా ఫంక్షన్స్ […]
శరీరంలో పెరిగే యూరిక్ యాసిడ్‌కు తమలపాకుతో చెక్ పెట్టండిలా…!
ఈ మధ్యకాలంలో జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యసిడ్ పెరగడం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది.యూరిక్ యసిడ్ స్థాయి పెరగడాన్ని “హైపర్ యూరిసెమియా” అంటారు. యూరిక్ యసిడ్ లెవెల్స్ పెరగడంతో కీళ్ల నొప్పులు రావడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడి.. ఇంకొన్ని వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోయి. సాలిడ్స్లా మారి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి. […]
నేషనల్ అవార్డు విన్నర్స్.. అల్లు అర్జున్ – కృతి సనన్ కాంబోలో సినిమా వస్తుందా..?
ఇటీవల తాజాగా నేషనల్ అవార్డ్స్ అందుకున్న వారిలో అల్లు అర్జున్, కృతిస్తానన్ కూడా ఉన్నారు. వీరిద్దరు పేర్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నాయి. కోట్లాదిమంది ప్రేక్షకుల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్పా ది రైజ్ సినిమాలో నటనకు గాను అవార్డు రాగా, మమ్మీ సినిమాలో నటించిన కృతి సనన్‌కి ఈ సినిమా పరంగా అవార్డు వచ్చింది. అయితే వీరిద్దరూ జాతియ అవార్డు అందుకున్న సందర్భంగా.. వీరిద్దరూ కలిసి నటి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో […]
మహేష్ ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా మొదట అనుకున్న కథ అది కాదా.. అదేంటంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సినిమా వన్ నేనొక్కడినే. టైటిల్ తోనే భారీ అంచనాల క్రియేట్ చేసిన ఈ మూవీ 2014లో ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. టైటిల్‌తో హైప్ పెంచిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. మాస్ ఇఒమేజ్ ఉన్న మహేష్‌ని మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా చూపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ […]
త్వరలో గుడ్ న్యూస్ చెప్తానంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!
బుల్లితెర నటి జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో జగతి పాత్రలో నటించి ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇందులో సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. జ్యోతి రాయ్ కి పెళ్లి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే భర్తతో కాకుండా ఓ డైరెక్టర్ తో కలిసి […]
మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణాలు అవే.. ఊర్వశి సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ ఊర్వశి. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కి, ఎక్స్ప్రెషన్స్ తో నవ్వించగల ఎన్నో పాత్రలకు పెట్టింది పేరుగా ఊర్వశి గుర్తింపు తెచ్చుకుంది. అసలు పేరు కవిత రంజని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట ముందమై ముడిచు అనే తమిళ సినిమాలో హీరోయిన్గా పరిచయమైన ఈమె కొంతకాలం పాటు హీరోయిన్గా నటించి ఆ తర్వాత క్యారెట్ ఆర్టిస్ట్ గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో […]
ముఖేష్ అంబానీ ఫ్యామిలిలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరో తెలుసా..!!
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. అంబానీ సోదరీమణులు.. అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికి తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కి దూరంగా ఉంటారు. అందుకే వారి […]
బన్నీలో నాకు నచ్చింది అదే…శ్రీ రెడ్డి బోల్డ్ కామెంట్స్ విన్నారా..!
ఇప్పుడు ఏదో ఒక గొడవతో ఎవరో ఒకరిపై హాట్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ గా నీలోడంలో శ్రీ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది. మామూలుగా శ్రీరెడ్డిని ఎవరూ పట్టించుకోరు.. అయితే సోషల్ మీడియాలు ఎప్పుడు ఎవరో ఒకరిపై అడ్డదిడ్డమైన కామెంట్లు చేస్తూ తాను లైవ్ లోనే ఉన్నానని చెప్పుతూ వస్తుంది. శ్రీరెడ్డి ఎప్పుడూ మెగా కుటుంబాన్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు, ఆయన స్థాపించిన జనసేన పార్టీనీ అయన అభిమానులను సైతం […]









