సూపర్ స్టార్ మహేష్‌కి నచ్చిన మరో మూవీ.. ఫుల్ ఎంజాయ్ చేశా అంటూ (ట్వీట్)…!!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ” గుంటూరు కారం” అనే సాలిడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ తో పాటుగా మహేష్ కు ఉన్న గ్యాప్ లో లేటెస్ట్ మూవీలు కూడా చూసేస్తున్నాడు. మరి అలా మొన్ననే బాలీవుడ్ బాద్షా షారూఖ్ నటించిన జవాన్ చూసి తన స్పందనను తెలియజేయగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” […]

భారీ బడ్జెట్‌తో ‘ గుంటూరు కారం ‘ ఆడియో రైట్స్ దక్కించుకున్న ఆ సంస్థ..?

దాదాపుగా 12 ఏళ్ల అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఎస్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ […]

గోపీచంద్, శ్రీనువైట్ల మూవీకి…. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇదే….!!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం భీమా మూవీ చేస్తున్న గోపీచంద్ తాజాగా కామెడీ యాక్షన్ సినిమాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యాడు. నేడు గ్రాండ్గా లాంచ్ అయినా ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి […]

న‌య‌న్ టూ ర‌ష్మిక బాలీవుడ్‌లో హంగామా చేస్తోన్న సౌత్ బ్యూటిలు వీళ్ళే..!

గత కొన్ని ఏళ్లుగా మన టాలీవుడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హీరోలకు పోటీగా హీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఈ లిస్ట్‌లోనే తాజాగా పూజ హెగ్డే, రష్మిక, నయనతార కూడా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి నార్త్ ప్రేక్షకులను పలకరించారు. ఇలా బీటౌన్‌లో సత్తా చాటిన సౌత్ భామలు ఎవరో ఒకసారి చూద్దాం. నయనతార: ఇప్పటివరకు సౌత్‌ స్టార్ […]

మార్బుల్ స్టోన్ పై షారుక్‌ చిత్రం.. ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అతడి కోసం ప్రాణాలైనా ఇచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఆర్టిస్ట్ ప్రీతమ్ బెనర్జీ షారూఖ్ పై ఉన్న అభిమానంతో చిన్న మార్బుల్ స్టోన్స్ తో నల్లని క్యాన్వాస్ మీద 30 అడుగుల పరిమాణంతో ఓ ఇంటి స్లాబ్ పై షారూఖ్ భారీ చిత్రాన్ని వేశాడు. అందుకు సంబంధించి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజెన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ […]

లారెన్స్‌ ” జిగర్ తండ డబుల్ X “.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

ఎస్ జె సూర్య, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” జిగర్ తండ డబుల్ ఎక్స్ ” గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించంది. ఇక ఈ ఏడాది నవంబర్లో దీపావళి కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మూవీ టీమ్‌. […]

ఎప్పుడైనా నీ భార్య‌ చెప్పులు మోసావా.. హౌస్ లో 13 మంది ఉన్నారు ఒకళ్ళే లేరు అంటూ ఫైర్‌ అయినా నాగార్జున..!!

ప్రస్తుతం బిగ్ బాస్ 7 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్లతో కళకళలాడుతున్న హౌస్‌లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. శోభ శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని, రతిక రోజ్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్లకి ఓట్లు వేసి ఎలిమినేషన్ నుంచి […]

బాలీవుడ్‌కి కీర్తి సురేష్.. ఫస్ట్ సినిమా లవర్ బాయ్‌తో..!!

మహానటి కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాది స్టార్ నటీమణులంతా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో పాటు కెరీర్‌లో మరింత ఎదగడానికి హిందీ సినిమాలే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘ జవాన్ ‘ తో నయనతార బీట్‌ను ఏంట్రీ ఇచ్చి అద్భుత విజయం అందుకోగా సమంత కూడా వెబ్సిరీస్‌ల‌తో రాణిస్తుంది. […]

యూఎస్ లో అదిరే వసూళ్లు ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ష రికార్డ్‌..!!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ష‌. ఇక‌ అనుష్క నుంచి ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ సినిమా వ‌చ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత వచ్చిన సినిమా కావడం పైగా మంచి టాక్ ని కూడా సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి ఇప్పుడు అదిరే వసూళ్లు కూడా నమోదు […]