సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక రకమైన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడ్జస్ట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని.. వారు ఎదగగలుగుతారని.. ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై చాలామంది హీరోయిన్ ప్రస్తావించారు. తాజాగా కేరళ భామ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మహిమ నంబియార్ కూడా స్పందించింది. 15 ఏళ్ల వయసులోనే 2010లో మాతృభాషలో నటిగా పరిచయం […]
Author: Editor
మా నాన్న బలవంతంతోనే ఆ పాత్ర చేశా.. బోరున ఏడ్చిన సీనియర్ నటి..!!
సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్లాసికల్ డాన్సర్ అయినా తాను.. సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలు అంటే ఇష్టం లేకుండానే అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చింది. వ్యాంప్ క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. జయలలిత మాట్లాడుతూ…” సప్తపది సినిమాల్లో సబిత క్యారెక్టర్.. అలాగే మయూరి […]
పవర్ఫుల్ మాస్ గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు.. స్టొరీ ఇదే..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా ‘ గుంటూరు కారం’ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. దీని అనంతరం […]
దిగ్గజ దర్శకుడు కెవి. రెడ్డి బ్యాక్గ్రౌండ్… ఆయన హిస్టరీ ఇదే…!
సినిమాలు తీయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందని.. దానికి ఒక శాస్త్రం ఉంటుందని చెప్పి ఆ విధానాన్ని నిరూపించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, గొప్ప మేధావి కె.వి.రెడ్డి. సరైన స్క్రిప్ట్ సినిమాకు అవసరమని. సరైన విధంగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే సినిమా మూడింతలు పూర్తయినట్లేనని నిరూపించాడు. దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగన్యల్లో ఒకడిగా కె.వి రెడ్డి నిలిచాడు. మూడు దశాబ్దాల టైంలో కేవలం ఆయన 14 సినిమాలు మాత్రమే రూపొందించాడు. తెలుగు హిందీ వర్షన్ లో కలిపితే మొత్తం 18 […]
మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఉప్పెన బ్యూటీ..!!
ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాథాలో వేసుకున్న ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో వరుస పరాపజయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎకబోతుంది అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వరుడు టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీకి చెందిన […]
బాలయ్య – మహేష్ బాబును నేను అలా కలవలే, సీరియల్ యాక్టర్ మానస్ కామెంట్స్ వైరల్..!
అడప దడప సీరియల్ లో హీరోగా నటించిన మానస్.. తెలుగు బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన మానస్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బీటెక్ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ మారుతి నాకు ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చాడని కథ మొత్తం వివరించాడు.. కానీ నాకు అప్పుడు అంతగా 5D పై ఐడియా లేకపోవడంతో వద్దులేండి అని చెప్పేసా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ […]
టిఆర్పి రేటింగ్ లో కొత్త రికార్డు సృష్టించిన బిగ్ బాస్ 7.. స్టార్ మా పోస్ట్..!
బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్స్ పూర్తిచేసుకుని 7 సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్గా 7వ సీజన్లో వ్యవహరిస్తున్నాడు. రెండో వారంలో హౌస్ మెట్స్ తో ఆట ఆడిస్తున్నాడు బిగ్ బాస్ నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా గేమ్తో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు హౌస్ మేట్స్. గత సీజన్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిన విషయమే. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగాలని కొత్త […]
బేబీ మూవీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హైదరాబాద్ కమిషనర్.. కేసు నమోదు చేస్తామంటూ..!!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించిన మూవీ బేబీ. ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్తో రిలీజై రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వశుళను కొల్లగొట్టింది. దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో రూపొందించిన ఈ కథలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య తన నటనతో అదరగొట్టింది. […]
చైతన్యను మిస్ అవుతున్న స్యామ్.. ఇన్స్టాలో కనిపించిన పెళ్లి పిక్.. మళ్లీ ప్రేమ చిగురించిందా..
సమంత – నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా లో కలిసిన నటించిన సంగతి తెలిసిందే. సమంతకు టాలీవుడ్ లో ఇది మొదటి సినిమా. ఈ సినిమాతో ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. ఒకరితో ఒకరు ప్రేమలో పడిన ఈ జంట కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. సమంత క్రిస్టియన్, నాగచైతన్య హిందూ అయినప్పటికీ వీరి పెళ్లికి ఎటువంటి మతాలు అడ్డు రాలేదు. ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో తర్వాత హిందూ పద్ధతిలో […]








