బాలయ్య, తమన్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాల అవుతున్న ఇప్ప‌టికి అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎన్నో హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో మాత్రం ఎటువంటి సినిమాలో నటించలేదు. దీనికి సంబంధించి న్యూస్ ప్రస్తుతం సోషల్ […]

కోవై సరళ ఎప్పటి వరకు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం అదేనా..?

కోవై సరళ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్రహ్మానందం కోవైసరళ‌ కాంబోలో కామెడీ సన్నివేశాలు అంటే బ్రాండ్ ముద్ర పడిపోయింది. అయితే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. పెళ్లి కూడా చేసుకోలేదు అయితే ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. 1979లో ఆర్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఐ మూవీ హీరోయిన్.. ఇలా అయిపోయింది ఏంటి..?

అమీ జాక్సన్ విక్రమ్ ఐ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ ఎవడు, రోబో 2.0 సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్ జాడును ప్రేమించి పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కానీ ఈ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి అడ్ వెస్ట్‌వీక్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మిషన్ చాప్టర్ 1 అచ్చమ్ ఎంబ‌తు ఇల‌యే […]

వాట్సాప్ లో న్యూ అప్డేట్…. వాట్సాప్ లో ఛానల్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసా….!!

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. అది వాట్సాప్ ఛానల్. ఈజీగా చెప్పాలంటే… ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరిని ఎలా ఫాలో అయితే వారికి సంబంధించిన పోస్ట్లు, అప్డేట్లు వస్తాయో… వాట్సాప్ ఛానల్ కూడా అలాంటిదే. ఇందులో మనం ఎవరినైనా ఫాలో అయితే వాళ్ల పోస్ట్ చేసే వివరాలు మనకు అందుతాయి. ప్రముఖ వ్యక్తులతో పాటు మీడియా సంస్థలకు చెందిన వాట్సాప్ చానల్స్ ఎక్కువగా […]

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో…. నోటీసులు జారీ… ఆ హీరో ఎవరంటే….!!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. 41A కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం దడ పుట్టిస్తుంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త […]

మహిళలకు గుడ్ న్యూస్… నేడు భారీగా తగ్గిన బంగారం ధర…. ఇక మొదలెడదామా అంటున్న స్త్రీలు….!!

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ఈరోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే.. నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంత అంటే: 22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050 24 క్యారెట్ల బంగారం ధర- రూ.60,050 నేటి బంగారం ధర విజయవాడలో ఎంత అంటే: 22 క్యారెట్ల బంగారం ధర- రూ. 55,050 24 క్యారెట్ల బంగారం ధర- రూ. 60,050

బిగ్ బాస్ 7 మూడో వారం ఎలిమినేష‌న్స్ ప్రేక్ష‌కుల నిర్ణ‌యం కాదా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!!

బిగ్‌బాస్ షో తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా… ఏడో సీజన్ కు ఉల్టా పుల్టా అనే పేరు పెట్టి ఎవరికీ అర్థం కాకుండా నడిపేస్తున్నారు. ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఈ సీజన్ మొత్తం సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. దీంతో పాటు ఎన్నో టాస్కులు, సర్ప్రైజులు ఇస్తూ షోను రసవతరంగా సాగిస్తున్నారు. ఈవారం నామినేషన్స్‌లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, […]

ఆ స్టార్ హీరో న‌న్ను మోసం చేశాడు.. త‌ర్వాత ఎదురుపడితే క‌నీసం గుర్తుపట్టలేదు.. న‌టి కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు గా అడుగుపెట్టి హీరో, హీరోయిన్ల స్టేజికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు కూడా. అలాంటి వారిలో రాజన్న సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి చిన్నారి కూడా ఒకటి. రాజన్న సినిమాలో ఎంతో అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు సినిమాలలో హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇటీవల లూజ‌ర్ వెబ్ సిరీస్ లో నటించింది యాని. త్వరలోనే […]

గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా..?

గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ టీ.. ఇతర టీలతో పోలిస్తే హవా బాగా నడుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం, అలాగే ఇతర పోషకాలు కూడా ఉండడంతో గ్రీన్ టీ బరువు తగ్గడం, గుండె సంరక్షణ జుట్టు , చర్మ సంరక్షణ నుంచి పరిష్కారం ఇస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే గ్రీన్ టీ గర్భిణీ స్త్రీలకు సహాయపడుతుందా.. గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా.. అనే అంశంపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగాలా […]