మహిళలకు గుడ్ న్యూస్… నేడు భారీగా తగ్గిన బంగారం ధర…. ఇక మొదలెడదామా అంటున్న స్త్రీలు….!!

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ఈరోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే..

నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంత అంటే:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050

24 క్యారెట్ల బంగారం ధర- రూ.60,050

నేటి బంగారం ధర విజయవాడలో ఎంత అంటే:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 55,050

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 60,050