స్టైలిష్ గా బికినీ గ్లామర్ తో టెంప్ట్ చేస్తున్న లక్ష్మిరాయ్..!!

హాట్ బ్యూటీగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యింది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ అమ్మడు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో దక్షిణాది సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె అందానికి ఫిదా అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది లక్ష్మీరాయ్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది లక్ష్మీరాయ్.

తన కెరీర్ ని దక్షిణాది ఇతర భాషలపైన ఫోకస్ పెట్టింది. రాఘవ లారెన్స్ నటించిన కాంచన సినిమాలో నటనతో ఆకట్టుకున్న ఆ తర్వాత అవకాశాలు వచ్చిన సరైన కథల ఎంపిక విషయంలో నిర్ణయాలు తీసుకోలేక మళ్ళీ ఫ్లాప్ హీరోయిన్గా మూటకట్టుకుంది. మధ్యలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ అందులో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. ఆన్ స్క్రీన్ లోనైనా ఆఫ్ స్క్రీన్ లోనైనా సరే తన అందాలతో కుర్రాలను మైమరిపిస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్.

సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తను అందాలను చూపిస్తూ మైమరిపిస్తూ ఉంటుంది.తాజాగా ఏదో వెకేషన్ కి వెళ్ళినట్టుగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఫ్లోరల్ బికినీలో కనిపించిన లక్ష్మీరాయ్ అందరిని ఆకట్టుకుంటాది ఈమె బికినీలో చూడడానికి అభిమానులు ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు అందుకే ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా అలాంటి ఫోటోలని సైతం షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ , స్టన్నింగ్ లుక్స్ లో లక్ష్మీ రాయ్ అందాల విందుకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)