యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన మూవీ స్కంద. ఇటీవల రిలీజైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న తరువాత సినిమాలో అసలు లాజిక్ లేకుండా ఫైట్ సీన్స్ ఉన్నాయంటూ ట్రోల్స్ కు గురైంది. ఇక ఈ సినిమాలో ప్రతి పాయింట్ను వెతికి మరీ ట్రోల్స్ చేస్తున్నారు మీమర్స్. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, స్కంద మూవీ లో ఉన్న కామెంట్ పాయింట్ […]
Author: Editor
సల్మాన్ ఖాన్ అసలు బండారం బయటపెట్టిన మాజీ లవర్..
= బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నాడు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు చాలామంది హీరోయిన్స్తో సల్మాన్ ఖాన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇక అలా సల్మాన్తో కొన్నాళ్లు రిలేషన్షిప్ లో ఉండి విడిపోయిన ఓ నటి తాజాగా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఎవరానటి..? ఏం చెప్పింది అనుకుంటున్నారా..? ఆమె యాక్టర్ సోమీ అలీ. ఇమే పాకిస్తానీ అమెరికన్.. […]
కన్ఫ్యూజన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు.. కారణం ఇదే..!!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గతంలో […]
మొబైల్ యూజర్లకు భారీ షాక్.. మెటా, ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ వద్దనుకుంటే డబ్బులు పే చెయ్యాల్సిందే..!!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా , ఇన్స్టాగ్రామ్ ను వినియోగించుకోవాలంటే నెలవారి సబ్స్ర్కిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్ధతిని అమలు చేయనుందట. అయితే ఈ సబ్స్ర్కిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారి చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూసర్లు నుంచి యాడ్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా […]
గుండెపోటును ఈ లక్షణాలతో ముందే తెలుసుకోవచ్చు..!!
గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగాల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాలవల్ల రావచ్చు. గుండెపోటు వచ్చేముందు శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుందని నిపుణులు చెప్తున్నారు. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటీస్ చేసుకోము. హై టేన్షన్, కొద్ది మెట్లు ఎక్కిన ఆయాసం, కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది, నొప్పి, చమట పటడం.. ఓ వయసు దాటిన వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తే […]
ఈసారి ఐసీసీ వరల్డ్ కప్ వేలకోట్ల ప్రకటనలతో దిమ్మతిరిగే ఆదాయం..
క్రికెట్ ప్రియలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 క్రికెట్ మ్యాచ్ మొదలవడానికి ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ఒకపక్క మెగా టోర్నమెంట్.. మరో పక్క దసరా, దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్ , ఇటు బిజినెస్ పర్సన్స్ ఇరువురిలోను మంచి ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది వన్డే ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రకటనలతో భారీ ఆదాయం తెచ్చుకోవచ్చని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 2023 […]
నాగార్జున కారణంగా.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆ హిట్ సినిమాను వదులుకున్న నాగచైతన్య..!!
అక్కినేని నాగార్జున నట వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్క బ్లాక్ పాస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఇక చైతన్య సినీ కెరియర్ కాదు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతను వివాహం చేసుకున్న నాగచైతన్య ఏవో మనస్పర్ధలతో ఆమెకు విడాకులు ఇచ్చేసాడు. తరువాత ఆయన నటించిన సినిమాలు ఏవి హిట్ కాకపోవడంతో […]
ఈసారి వరల్డ్ కప్ ట్రోఫీ 1987లో జన్మించిన కెప్టెన్ దే.. లిస్ట్ లో ఎవరున్నారంటే..?
మరో రెండు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలవుతుంది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ గత ఎడిషన్ రనర్ ఆఫ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఐసీసీ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ అక్టోబర్ 5న జరగబోతుంది. ఈ క్రమంలో ఎప్పటికీ టాప్ 4 టీమ్స్ విజేతలపై విశ్లేషకులు సహా మిగతా అభిమానులు కూడా తమ అంచనాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ […]
వాల్నట్ రోజు తీసుకుంటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ కూడా ఒకటి. ఇది ఏ వయసులో వారికి అయినా చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇవి రోజు వారి ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వాల్నట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు అన్నిటిని భర్తీ చేసి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. వాల్నట్స్ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఇ, విటమిన్ బి 12, ప్రోటీన్, ఫోలెట్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, […]









