ఎలిమినేషన్ పై తొలిసారి స్పందించిన రతిక.. వాళ్లు నమ్మకద్రోహం చేశారంటూ..

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్లలో రతిక ఒకటి. ఈ బ్యూటీ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఎంతో యాక్టివ్ గా మాట్లాడుతూ.. ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కానీ కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రోగ్రామ్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోలేక పోయింది. కాగా నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రతిక బిగ్ బాస్ నుంచి […]

సినీ ప్రియుల‌కి గుడ్ న్యూస్‌.. ఒక రోజులోనే థియేటర్స్‌లో ఏకంగా 10 సినిమాలు..!!

ఎలా చూసుకున్నా సరే థియేటర్స్ లో ప్రతి శుక్రవారం 1, 2 అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అసలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ […]

పెద్ద ఫిట్టింగే పెట్టిన బిగ్ బాస్.. శివాజీ వింత ప్రవర్తన.. సుబ్బు పై విరుచుకుపడ్డ అమర్….!!

బిగ్ బాస్ లో నాలుగో వారం దాదాపు అందరూ నామినేట్ అయిపోయారు. పవర్ అస్త్ర ఉన్న ముగ్గురు తప్పించి అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తాజాగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇచ్చిన పవర్ అస్త్రలు అన్ని లాగేసుకున్నాడు. అలానే క్యాప్టెన్సీ టాస్క్ కోసం గేమ్స్ మొదలు పెట్టాడు. దీంతో మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ పూర్తి […]

ప్రభాస్‌కి అలా పిలిస్తే పిచ్చ కోపం వస్తుందా..ఇంత‌కి ఆ నేమ్ ఏంటో తెలుసా..?

కృష్ణంరాజు నటవారుసుడుగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ తనకున్న క్రేజ్‌ను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో […]

బిగ్‌బాస్ షణ్ముఖ్‌ ఆస్తి అన్ని కోట్లా.. సంపాదన ఎంతో తెలుసా..?

సామాజిక మాధ్యమాలతో టాలెంట్ ఉన్న ఎవరైనా సెలబ్రిటీలు కావచ్చు. తమ టాలెంట్ నిరూపించి లక్షలు సంపాదించుకోవచ్చు. అలా వెలుగులోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకడు. షణ్ముఖ్ యాక్టింగ్‌, డాన్స్ అంటే ఉన్న‌ ఇష్టంతో యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను నటించిన కొన్ని వెబ్ సిరీస్ లు భారీ రేంజ్ లో సక్సెస్ అందుకోవడంతో ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ సూపర్ హిట్ […]

బాలయ్య చెల్లిని మోసం చేసిన ఓ స్టార్ హీరో.. అతను ఎవరంటే..?

పవన్ కళ్యాణ్ ” సుస్వాగతం ” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దేవయాని. ” చెన్నకేశవరెడ్డి ” సినిమాలో బాలయ్యకు చెల్లిగా నటించింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు ఆమె వందకు పైగా సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో దేవయాని గురించి కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఓ హీరోతో ప్రేమలో పడి మోసపోయిందంటూ.. అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే చాలా మంది దేవయాని ప్రేమించింది శంకర్ కుమార్‌ని చెప్పుకోగా.. […]

కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ షాకింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

బింబిసారా, ఆమిగోస్, ఓం త్రిడి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కల్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ తర్వాత అత్యంత సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈయన భార్య గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కల్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం ఆయన భార్య స్వాతి అట. ఆమె డైరెక్టర్. అయినా వృత్తిపరంగా వెళ్లకుండా భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. […]

భర్తను మర్చిపోవడానికి అలాంటి పనులు చేస్తున్న నిహారిక..!!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన నిహారిక.. తర్వాత వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని.. అనంతరం కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది నిహారిక. ఈ క్రమంలోనే మరోసారి హాట్ టాపిక్ అయ్యింది మెగా […]

చిరంజీవి – త్రివిక్ర‌మ్ క్రేజి కాంబినేష‌న్‌.. బ్లాక్ బస్టర్ ప‌క్కా అంటున్న ఫ్యాన్స్‌….!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తన 157వ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా దీనిని గ్రాండ్ లెవెల్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నాగా వంశీ, ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ మెగా మూవీకి చోట […]