కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ సక్సెస్ అందుకున్నాడు యష్. ఈ సినిమా తర్వాత ఎటువంటి ప్రాజెక్టును ఎంచుకోవాలి అని ఆలోచనలో ఉన్న యష్ సినిమా హిట్ కొట్టి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తను తర్వాత నటించబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఏ సినిమాను ఓకే చేయని యష్ తాజాగా ఓ సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఓకే చెప్పాడంటూ […]
Author: Editor
త్రిష ఎత్తుకొని ఆడిస్తున్న ఈ బుడతడు ఎవరో తెలుసా..?
సౌత్ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయస్ట్ హీరోయిన్ లిస్టులోకి వస్తుంది త్రిష. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఏడది మణిరత్నం భారీ మల్టీస్టారర్ మూవీ పోనీయన్ సెల్వన్తో […]
షాలినీ కంటే ముందే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన అజిత్.. పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటికి కూడా వెళ్లాడట..?!
తమిళ్ ఇండస్ట్రీలో జెంటిల్మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో అజిత్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కెరీర్తో పాటు కుటుంబ జీవితంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు కొనసాగుతున్నాడు అజిత్. ఇతని లాంటి భర్తే కావాలని కోలీవుడ్లో చాలామంది యూత్ కలలు కంటూ ఉంటారు. ఇక పెళై 23 ఏళ్లు గడిచిన అజిత్కి భార్య షాలినిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఆదర్శ జంట జాబితాలో వీరి పేర్లు […]
రజినీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అమితాబచ్చన్.. అదిరిపోయే కాంబినేషన్ అంటూ..
కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. రూ.700 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమా తర్వాత కూడా రజనీకాంత్కు, డైరెక్టర్ నెల్సన్కి అలానే సినిమాలో వర్క్ చేసిన చాలామందికి వాల్యుబుల్ గిఫ్ట్స్ ప్రజెంట్ చేశాడు ప్రొడ్యూసర్. ఆ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక […]
” సలార్ ” మూవీ ట్రైలర్ లో సరికొత్త మార్పులు.. అవేంటో చూశారా..?
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా మార్కెట్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ” సలార్ “అని చెప్పాలి. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనితో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై మాసివ్ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా కూడా ప్రభాస్ నుంచి ఒక లార్జర్ రన్ లైఫ్ సినిమా. మరి ఈ సినిమా నుంచి […]
బాహుబలి మూవీలో అనుష్క రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ గురించి చెప్పాలి అంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజై ఎంత బీభత్సవాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతోనే అప్పటివరకు కేవలం టాలీవుడ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ అనుష్కలు పాన్ ఇండియా స్టార్ ఫిగర్లుగా మారిపోయారు. అలాగే సినిమాలో నటించిన రాణా దగ్గుబాటి, తమన్న, రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇలా ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కింది. బాహుబలి సినిమాతో తెలుగు […]
బిగ్ బ్రేకింగ్ : కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ బ్యూటీ..!!
= ఒబెరాయ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఇటీవల వీరు విహారయాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సూపర్ కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్గినీ కార్ మరో లగ్జరీ కార్ ఫెరారీని క్యాంపర్ వ్యాన్ ని ఢీకొట్టింది. లాంబోర్ఘిని, ఫెరారీతో సహా […]
ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. బోల్డ్ బ్యూటీ అనసూయ హాట్ కామెంట్స్..!!
రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక అనసూయ సోషల్ మీడియాలోని అందాల ఆరబోత గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం మతిపోగొట్టే హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఇకపోతే నేడు (అక్టోబర్ 4) తన భర్త శుశాంక్ భరద్వార్ పుట్టినరోజు […]
అఫీషియల్: దేవర ఒకటి కాదు.. రెండు పార్టులుగా రిలీజ్
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ దేవర. ఈ సినిమా సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఎంతో ప్రతిష్టాత్మకంగా తర్కెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు ఆసక్తికర న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న మొదటి సినిమా […]








