సల్మాన్ ఖాన్ అసలు బండారం బయటపెట్టిన మాజీ లవర్..

= బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నాడు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు చాలామంది హీరోయిన్స్‌తో సల్మాన్ ఖాన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇక అలా సల్మాన్‌తో కొన్నాళ్లు రిలేషన్షిప్ లో ఉండి విడిపోయిన ఓ నటి తాజాగా చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇంతకీ ఎవరాన‌టి..? ఏం చెప్పింది అనుకుంటున్నారా..? ఆమె యాక్టర్ సోమీ అలీ. ఇమే పాకిస్తానీ అమెరికన్.. హిందీలో ఆందోళన్, మాఫియా తదితర సినిమాల్లో నటించింది. సల్మాన్తో ఓ మూవీలో నటించిన ఈ బ్యూటీ షూటింగ్ టైంలోనే అతనితో ప్రేమలో పడినట్లు రూమర్స్ వచ్చాయి. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సల్మాన్ సోమీ ఆలి కూడా విడిపోయారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో సల్మాన్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ సల్మాన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

సల్మాన్ సంగీత విడిపోవడానికి కారణం నేను.. నిజానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ సల్మాన్ కి పెళ్లి ఇష్టం లేదు.. దీంతో నన్ను ఉపయోగించుకుని అది ఆగిపోయేలా చేసాడు. వాళ్ళ వివాహానికి అంతా సెట్ అయిన తర్వాత నన్ను హెల్ప్ అడిగాడు. ఇద్దరం కలిసి నా అపార్ట్మెంట్‌లో సంగీత మమ్మల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్లాన్ చేసాం.. దీంతో వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. సంగీత విషయంలో ఏం చేశాడో సరిగ్గా అలానే నాకు కూడా చేశాడని వివ‌రించింది.

కాకపోతే పెద్దయ్యాక దీని అర్థం చేసుకున్న అంటూ నటి సోమీ చెప్పుకొచ్చింది. ఇక‌ గతంలోనూ ఓ సందర్భంలో సల్మాన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సొమీ ఏదో ఓ రోజు నీ రంగు బయటపడుతుంది. నువ్వు వేధించిన మహిళలు అందరూ బయటకు వచ్చి నిజాలు చెప్తారు అంటూ చెప్పుకొచ్చింది. అలానే సల్మాన్ తన‌తో రిలేషన్‌లో ఉండే హీరోయిన్‌లని ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా టార్చర్ పెట్టేవాడు అంటూ వివరించింది. అయితే వీటిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.