కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ , స్టార్ హీరో శివ కార్తికేయన్ల మధ్య దూరం పెరిగిందనే తెలుస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారన్నే రేపుతున్నాయి. అసలు ఇమ్మాన్ ఏమన్నాడంటే…” ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలో కూడా అతని సినిమాలకు పాటలు కంపోజ్ చేయను. అతను చేసిన మోసానికి.. క్షమాపణలు కూడా చెప్పడు. కానీ తను క్షమించలేని మోసం చేశాడు. ఈ విషయం చాలా కాలం తరువాత తెలిసిందంటూ ” వ్యాఖ్యలు చేశాడు. […]
Author: Editor
కథ నచ్చినప్పుడు మిగతావేవీ లెక్కలోకి రావు.. కాజల్ అగర్వాల్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చందమామ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కరోనా మహమ్మరి సమయంలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక బాబుకు జన్మనిచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల చెంత మెరుస్తుంది. […]
టికెట్ ప్రి బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న ” భగవంత్ కేసరి “….!!
నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు. తామందరూ ఎంతో కష్టపడి రూపొందించిన ఈ […]
నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ గుట్టు బయటపెట్టిన అర్జున్ కల్యాణ్.. మరి ఇంత మోసమా…!!
బిగ్ బాస్ 7 నుంచి ఆరో వారం నయని పావని ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డుతో హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక వారంలోని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఆమె మెరుగ్గానే ఆటలో తన సత్తా చూపించినప్పటికే ఎలిమినేట్ అయ్యింది. దీంతో చాలామంది ప్రేక్షకులు నయని పావని ఎలిమినేషన్ ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెను హౌస్ నుంచి పంపించేయడం చాలా అన్యాయం అని […]
సరికొత్త చరిత్ర సృష్టించిన స్టైలిష్ స్టార్… టాలీవుడ్ చరిత్రలోనే తొలి హీరోగా రికార్డ్….!!
పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడుగా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకుని బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. కాగా.. ఢిల్లీలో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” పుష్ప ” సినిమాలో నటుడుకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా స్టార్ హీరో అల్లు […]
శోభ, ప్రియాంక మొఖంపై తూ మి బతుకు అంటూ ఉమ్మిన భోలే…!!
” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ 7 ఏడో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్, సందీప్ నడుమ మాటలు యుద్ధం జరిగింది. అలాగే ఇంటి సభ్యులంతా భోలేపై పడ్డారు. హౌస్ లో మెజారిటీ కంటిస్టేన్స్ ఆయనను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అమర్, శోభ, అర్జున్, ప్రియాంక, పూజ నామినేట్ చేస్తూ గట్టిగానే గొడవపడ్డారు. ముఖ్యంగా భోలే, ప్రియాంక, శోభ మధ్య జరిగిన మాటల యుద్ధంలో భోలే నోరు జారాడు. ” […]
” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాకి షాకింగ్ బుకింగ్స్..!!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించని స్థాయిలో […]
క్రేజీ కాంబినేషన్లో కొత్త మూవీ.. విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ఎంఎస్ ధోని..
నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఓ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల్లో ఒకడైన విఘ్నేష్ శివన్కి కోలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా విఘ్నేష్.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్. తను ఎంతగానో ఆరాధించే ఎమ్.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సరిగా అలాంటి అరుదైన అవకాశం విఘ్నేష్కి దక్కింది. ఇక ఎం.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం విఘ్నేష్ […]
సినిమాపై బాధ్యతగా ఎలా ఉండాలో నాన్న నుంచి నేర్చుకున్నా.. మహేష్ సెన్సేషనల్ కామెంట్స్…!!
టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బాబుకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక రీల్ లైఫ్ లో మాత్రమే కాదు.. వేలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకున్నాడు. తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి మహేష్ దంపతులు హాజరయ్యారు. ఈ […]









