నిన్న ( అక్టోబర్ 19) బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ” భగవంత్ కేసరి ” రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడని తమ అభిమానులకి అర్థం అయిపోయింది. ఇక బాలయ్య అభిమానులకు చిరంజీవి అభిమానులకు ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాదా… ఈ సినిమాను చూసిన మెగా అభిమాని సినిమాపై […]
Author: Editor
నిత్య మీనన్ పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం.. ఆ నటి ఆత్మహత్య చేసుకోవడమేనా..?!
సౌత్ ఇండియాలో మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మళయాల కుట్టి నిత్యమీనన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన సత్తాను చాటుకున్న నిత్య తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆడపా దడపా సినిమాల్లో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఏదైనా వార్త వినిపిస్తే మాట దాటేస్తుంటుంది. అయితే గత ఏడాదిగా ఈమె పెళ్లి కుదిరింది అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]
5000 పంపిస్తా మంచి బట్టలు కొనుక్కో.. రీతు చౌదరి పై నేటిజన్ కామెంట్స్..
నిత్యం హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చెరువు గా ఉండే బ్యూటీలలో రీతు చౌదరి ఒకటి. ఓవర్ గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన రీతు.. తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంది. ఇక ప్రస్తుతం సీరియల్స్ కాకుండా జబర్దస్త్ ద్వారా కమెడియన్గా కొనసాగుతుంది. అయితే జబర్దస్త్ ద్వారా ఈమె ప్రేక్షకులకు మరింత చేరువైంది. కెరీర్ పరంగా ఎంతో […]
నీ సీక్రెట్స్ అన్ని బయట పెడతానంటూ త్రివిక్రమ్ని బ్లాక్మెయిల్ చేసిన స్టార్ హీరోయిన్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కెరీర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగిన త్రివిక్రమ్ తర్వాత దర్శకుడుగా మారాడు. ఇక డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమా రూపొందించిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రోజురోజుకు క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కు సంబంధించిన న్యూస్ […]
వైద్యానికి సాయం చేస్తే ఫోన్ తిరిగి ఇస్తా.. ఊర్వశీ రౌతులకు మెయిల్ చేసిన అజ్ఞాతవాసి..
నటి ఊర్వశి రౌతెల అక్టోబర్ 14లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిన ఊర్వశి వీడియోస్ కొన్ని సామాజిక మధ్యమ లో షేర్ చేశారు. ఆ తర్వాత తన 24 క్యారెట్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్నాను అంటూ ఊర్వశి తర్వాత ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది. ఊర్వశి ఫోను తిరిగి తెచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తానని వివరించింది. ప్రస్తుతం తన సాధారణ ఫోన్ వాడుతున్నానని.. గోల్డ్ ఐఫోన్ […]
ప్రభాస్ మూవీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రానా.. మూవీ బయటకు రావాలంటే నేను ఉంటా అంటూ..!!
ప్రస్తుతం డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తరికెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, దిశపట్టాని, అమితాబచ్చన్ లాంటి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తండ్రి ఆర్మీలో డాక్టర్.. ఈమె గ్లోబల్ స్టార్ ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రజెంట్ గ్లోబల్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్మీలో డాక్టర్ గా పనిచేసిన దంపతుల కూతురుగా బాలీవుడ్కి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బీటౌన్ స్టార్ హీరోస్ అందరి సరసన […]
బిగ్బాస్ రతిక నటించిన ఫాన్ ఇండియా మూవీ ఎంటో తెలుసా..?
బుల్లితెరపై ప్రసారమవుతున్న అతి పెద్ద రియాల్టీ షో లలో బిగ్బాస్ సీజన్ సెవెన్ ఒకటి. ఇక ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రతిక మొదటి వారంలోనే తన సత్తా చూపించింది. చిన్నగా తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది. చివరి వరకు వెళ్లే కంటెస్టెంట్లలో ఉంటుందని భావించిన వారికి నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వడం షాక్ అనే చెప్పాలి. […]
నిద్రలో కండరాలు, పిక్కలు పట్టేస్తున్నాయా.. అయితే పాటించవలసిన జాగ్రత్తలు ఇవే..!!
ప్రస్తుత రోజుల్లో చాలా రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లు వ్యాధులు బారిన పడుతున్నారు. అలా చాలామంది ఎదుర్కొంటున్న వాటిలో తోడా, కండరాలు పిక్కలు పట్టేయడం సమస్య కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా నిద్రలో మాత్రం ఇలా ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వయసు మీద పడడం, పోషకాహార లోపం వివిధ రకాల గేమ్స్ ఆడడం వ్యాయామం చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం ఇలా పలు సమస్యల […]









