5000 పంపిస్తా మంచి బట్టలు కొనుక్కో.. రీతు చౌదరి పై నేటిజన్ కామెంట్స్..

నిత్యం హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చెరువు గా ఉండే బ్యూటీలలో రీతు చౌదరి ఒకటి. ఓవర్ గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ద్వారా ఫేమస్ అయిన రీతు.. తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంది. ఇక ప్రస్తుతం సీరియల్స్ కాకుండా జబర్దస్త్ ద్వారా కమెడియన్గా కొనసాగుతుంది. అయితే జబర్దస్త్ ద్వారా ఈమె ప్రేక్షకులకు మరింత చేరువైంది.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. పొట్టి బట్టలతో స్కిన్ షో చేస్తూ ఘాటు పరివాలను కుర్రాళ‌కు పంచుతుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా రీతు ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని బూబ్స్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ వీడియో చూసిన జ‌నం ఆమెపై మండిప‌డుతున్నారు. నెట్టిజ‌న్స్‌ నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు ఎంత ట్రై చేసినా మేకర్స్ కళ్ళ‌లో పడడం కష్టమని.. ఇలాంటి పనులు ఆపేసి వేరేది ఏదైనా ట్రై చేయొచ్చుగా అని.. నీకు మూవీ ఛాన్స్‌లు ఈ జ‌న్మ‌కి రావంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో 5000 పంపిస్తా మంచి డ్రెస్ కొనుక్కొని వేసుకో అంటూ ఓ నెట్టిజ‌న్‌ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది.