హాట్ బాంబుల ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న హీరోయిన్ దక్షనగర్..!!

హీరోయిన్ దక్షనగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. మొదట హుషారు అనే సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న దక్షనగర్ ఆ సినిమాలో తన యాక్టింగ్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అందం అభినయంతో ఏమాత్రం తీసుపోని ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఒకసారి నాగచైతన్యతో ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి.

దక్షనగర్ హుషారు సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. అలా జాంబిరెడ్డి సినిమాలో నటించడంతో మరింత క్రేజ్ అందుకుంది. బంగార్రాజు వంటి చిత్రాలలో నటించింది రీసెంట్గా రవితేజ హీరోగా నటించిన రావణాసుర అనే సినిమాలో కూడా నటించిన ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ఆఫర్స్ రాలేకపోవడంతో సోషల్ మీడియాలో మాత్రం మంచి డిమాండ్ ఏర్పరచుకుంది.అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో నేటిజన్లను కవ్విస్తూ ఉంటుంది. తన అందాల ఆరబోతతో ఏమాత్రం మొహమాటం లేకుండా కుర్రాలను రెచ్చగొడుతూ ఉంటుంది.

తాజాగా దక్ష నగర్ కొత్త ఫోటోలను షేర్ చేసింది ఇవి కూడా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఈమె సూపర్ హాట్ షో తో మతులు పోగొడుతోంది పింక్ కలర్ దుస్తులలో టాప్ అండ్ బాటన్ కవర్ చేస్తూ తన నడుము అందాలను చూపిస్తూ జుట్టు వీరబోసుకొని మరి స్మైలింగ్ ఫోజులతో ఫోజులు ఇచ్చింది మరొక ఫోటోలు కుర్చీలో కూర్చొని జోబులో చేయి పెట్టుకొని సైడ్ యాంగిల్స్ లో తన యదా అందాలను నడుము అందాలను చూపిస్తూ హైలెట్గా నిలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)