హీరోయిన్ దక్షనగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. మొదట హుషారు అనే సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న దక్షనగర్ ఆ సినిమాలో తన యాక్టింగ్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అందం అభినయంతో ఏమాత్రం తీసుపోని ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఒకసారి నాగచైతన్యతో ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. దక్షనగర్ హుషారు సినిమా తర్వాత […]