నీ సీక్రెట్స్ అన్ని బయట పెడతానంటూ త్రివిక్ర‌మ్‌ని బ్లాక్‌మెయిల్ చేసిన స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కెరీర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగిన త్రివిక్రమ్ తర్వాత దర్శకుడుగా మారాడు. ఇక డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమా రూపొందించిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రోజురోజుకు క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కు సంబంధించిన న్యూస్ హాట్‌ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ తనకు నచ్చిన హీరోయిన్లకు అవకాశాలు కలిపిస్తానని వారికి ఆశ కల్పించి యూజ్‌ చేసుకుంటాడని తన అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేస్తారంటూ వార్తలు వినిపించాయి. ఇప్పటికైనా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పూజా హెగ్డే, ప్రణీత సుభాష్, సమంతా, సంయుక్తమీన‌న్‌, ఇలియానా, పార్వతి మెల్టన్ లాంటి అందరూ హీరోయిన్స్ ను అలాగే వాడుకున్నాడని న్యూస్ వినిపించాయి. ఇలా హీరోయిన్స్ అందరి అవకాశాలను ఆశగా చూపి వారి అందరిని వాడుకున్నడట త్రివిక్రమ్. అయితే ఇలా ట్రాప్‌ చేసి అవసరం తీరిపోయేంతవరకు వరుసగా సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ఇచ్చి తర్వాత వదిలేస్తాడు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.

 

అయితే ఒక హీరోయిన్ ని కూడా ఇలాగే అవకాశాలు ఇస్తానని వాడుకున్నాడట. తర్వాత అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తాడట. దీంతో ఆమె మౌనంగా ఉండకుండా నీ బండారం మొత్తం బయట పెడతా అంటూ రచ్చ చేసిందట. హీరోయిన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుత టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమెకు తదుపరి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పిన త్రివిక్రమ్ తన‌న్ని వాడుకుని అవకాశాలు కల్పించకుండా మోసం చేశాడట.

దీంతో ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కి ఫోన్ చేసి నన్ను అవకాశాలు పేరుతో వాడుకున్నావు ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదు మీడియాని పిలిచి ఇవన్నీ బయట పెడతా అంటూ బ్లాక్మెయిల్ చేసిందట. ఈ విధంగా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి తన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడంతో త్రివిక్రమ్ భయపడి ఆమెతో పర్సనల్ గా మాట్లాడి తనకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి సెటిల్ చేశాడని న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో అప్పటినుంచి ఆ హీరోయిన్ తన సినిమాల్లో తీసుకోవడం.. ఆమె పేరుని కూడా తలుచుకోవడం జరగలేదట. మరి మాటల మాంత్రికుడికి తన మాటలతో భయాన్ని చూపించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు. ఈ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సమంతకు అక్కగా ఆమె నటించింది.