తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ‌ సినీ న‌టుడు మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో షోలలో మెప్పించిన జూనియర్ బాలయ్య మృతి చెందారు. ఇక తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ యాక్టర్ ఈశ్వరరావు కన్నుమూశారు. మిచిగాన్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా మృతి చెందాడు. గత నెల 31న ఈయన మరణించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వర్గం – నరకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ […]

వరుణ్ – లావణ్య పెళ్లికి మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..?

టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న ఈ జంట నిన్న వివాహ బంధంతో భార్యాభర్తలుగా ప్రమోట్ అయ్యారు. మాస్టర్ మూవీ షూటింగ్ ఇటలీలో జరుపుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమ మొదలైంది ఇటలీలోనే కాబట్టి దానికి సింబాలిక్ గా ఇటలీలోనే నవంబర్ 1 అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. మెగా, అల్లు కుటుంబాలు […]

కుర్ర హీరోను ప‌ట్టేసిన ముదురు బ్యూటీ…!

సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ అయితే హీరో – హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం అనేది పెద్దగా పట్టించుకోరు. అప్పటికే ప్రేక్షకులు ఆ జోడిని తెరపై చూసి హిట్ మోజులో ఉంటారు. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని వారు పట్టించుకోరు. మరి ఒక్కసారి ఆ జంట కనుక ఫెయిల్ అయితే ఎలాంటి సీన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీలైనంతవరకు మేకర్స్ అలాంటి ఏజ్ గ్యాప్ లేని కాంబినేషన్లు సెట్ చేస్తూ […]

శ్రీలీల‌ను చూసి ఆ స్టార్ హీరోయిన్లు ఏం చేస్తున్నారో చూడండి..!

పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా శ్రీ లీలా మారిపోయింది. మొదటి సినిమా నిరాశపరిచిన కూడా లక్కీగా రవితేజ తో ధమాకా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ వేరే లెవెల్‌కి వెళ్ళింది. నటనతో పాటు డాన్స్ లోను ప్రేక్షకులను మెప్పించిన శ్రీ‌లీల అటు మాస్‌, ఇటు క్లాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో వరుసగా పది సినిమాలకు పైగా ఉన్నాయి. […]

వరుణ్ – లావణ్య పెళ్లిలో బాబాయ్ – అబ్బాయిల చిలిపి కొట్టుడు…!

ఇటీవల మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా హీరోలు అంతా సందడి చేశారు. నాలుగు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ నుంచి ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పెళ్లి నుంచి బాబాయ్ – అబ్బాయి రేర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఇద్దరూ పెళ్ళిలో సరదాగా మాట్లాడుకుంటూ […]

” నా కన్నతల్లి డబ్బులకు ఆ మగవాడి పక్కలో పడుకోబెట్టింది “… బోల్డ్ బ్యూటీ షకీలా సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షకీలా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమాలలో బోల్డ్ గా నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈమె పేరు టైటిల్ లో ఉంటేనే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ భయపడేది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరమైంది. ఇటీవల బిగ్ బాస్ షో కి వెళ్లి.. మరోసారి పలకరించింది. అలాగే కొన్ని టెలివిజన్ షోస్ సైతం చేస్తుంది. ప్రస్తుతం తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. […]

బోల్డ్ బ్యూటీ ఊర్ఫీ జావిద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఊర్ఫి జావిద్‌.. సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు హిందీ సీరియల్ లో నటించిన ఈమె తర్వాత బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్‌లో కంటెస్టెంట్ గా మారి కాస్త క్రేజ్‌ని దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ధరించే దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్ లో […]

బిగ్ బాస్ సీజన్ 8కి బాలయ్య హోస్టింగ్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

తెలుగు షోస్ లో మంచి గుర్తింపు పొందిన షో.. ” బిగ్ బాస్ “. 2017 జులై 16న స్టార్ట్ అయినా బిగ్ బాస్ 1 కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. సెకండ్ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి… ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న షో వరకు నాగార్జున హోస్టింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాబోయే బిగ్ […]

” నీ చెత్త పనులు చూస్తే జనాలు ఊస్తారు “… రతిక పై ఫైర్ అయిన అమర్…. నోరు జారినా కరెక్ట్ మాట్లాడావు అంటున్న ప్రేక్షకులు…!!

బిగ్ బాస్ 7 ఎవ్వరూ ఊహించని విధంగా ఉల్టా పుల్టాగా దూసుకుపోతుంది. గత వారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ కాగా… ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమైన వాళ్ళు… శోభ, రతిక, భోలె, తేజ, ప్రిన్స్, ప్రియాంక, అమర్దీప్, అర్జున్… మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే వీర సింహాలు , గర్జించే పులులుగా.. రెండు టీముల‌ను విభజించారు. […]