ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా వివాహం వైభవంగా ఇటలీలోని టస్కానీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఇక తాజాగా ఈ జంట హైదరాబాద్లో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు ఎంతోమంది ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు హాజరైన అతిధులను, సినీ ప్రముఖులను అందరిని తండ్రి నాగబాబు దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. రిసెప్షన్ హైదరాబాద్ […]
Author: Editor
వామ్మో… పొద్దు పొద్దున్నే గోరువెచ్చని పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా… అయితే తప్పకుండా తాగి తీరాల్సిందే…!!
సాధారణంగా పసుపుని కూరలలో వాడుతూ ఉంటాము. కానీ ప్రత్యేకంగా పసుపు నీళ్లు తాగము. పసుపు నీళ్లు పడగడుపున తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే గోరు వెచ్చని పసుపు నీటిని తాగడం వల్ల జీర్ణశైలి పనితీరు మెరుగుపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పసుపులో ఉండే గుణాల కారణంగా గ్యాస్ పెయిన్ కూడా తగ్గుతుంది. కడుపులో మంట, చికాకులను తగ్గించడంలో […]
” ఆ మాటలనే నిజం చేస్తున్న సమంత “… కొంప ముంచేటట్లుందే…!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె ది మార్వెల్ సినిమాలలో భాగమైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘ది మార్వెల్’ అనే సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్ ని సమంత ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ప్రెస్ అడిగిన […]
ఎక్కువగా మనిషి పడుకున్నప్పుడు వచ్చే కలలు ఇవే… మరి ఏ కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా…!!
సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. నిద్రపోయిన సమయంలో ఏదో ఒక కల రావడం కామన్. కొంతమందికి ఆ కలలు గుర్తు ఉండకపోవచ్చు. మరికొందరికి మాత్రం ఆ కలలు తప్పనిసరిగా గుర్తుంటాయి. మరి ఏ కల వస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక వ్యక్తి చిరిగిన పాత బట్టలతో కలలో తనను తాను చూసుకున్నట్లయితే.. అతనికి ఆరోజు చెడు జరుగుద్దని అర్థం. 2. ఆవు, సింహం లేదా ఏనుగును కలలో చూసినట్లయితే.. ఈ […]
విటమిన్ సి లోపం వల్ల కలిగే సమస్యలు ఇవే…!!
సాధారణంగా చాలా మందికి విటమిన్ సి లోపం ఉంటుంది. దానివల్ల కలిగే చర్మవ్యాధులకు సైతం గురవుతాము. విటమిన్ సి లోపం ఉన్నవారికి ఏ విధంగా చర్మవ్యాధులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. 1. పొడిబారిన అరచేతులు: విటమిన్ సి లోపం ఉన్నవారిలో చర్మం పొడిబారిపోతుంది. ముఖ్యంగా అరచేతులలో చర్మం పొడిబారిపోతుంది. 2. గాయాలు మానడం: కొల్లాజెన్ సింథసిస్ కు విటమిన్ సి చాలా అవసరం. గాయం అయిన ప్రాంతంలో కొత్త చర్మం రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. 3. […]
మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..
దివంగత నటి సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య తన నటన, డాన్సులతో పాటు ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కట్టు,బొట్టుతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న సౌందర్య ప్రమాదవశాత్తు వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన […]
క్యాన్సర్ బాధిత పిల్లలతో ఆడి, పాడి సందడి అడవి శేష్.. హార్ట్ టచింగ్ వీడియో..
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్న అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల జూడ్ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఓ ప్రత్యేక ఈవెంట్ను నిర్వహించారు. అందులో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న అడవి శేషు అక్కడ చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. వారికి కొన్ని బహుమతులు […]
పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న.. స్టూడెంట్ ప్రశ్నకు నాని అదిరిపోయే ఆన్సర్..
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రయోగాత్మక సినిమాలకు పెద్దపీట వేస్తూ మంచి మంచి కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్న నాని.. కేవలం యంగ్ డైరెక్టర్ ఛాన్సల్ ఇస్తున్నాడు. అలాగే కొత్త వారికి కూడా ఛాన్సులు ఇస్తూ మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కి పరిచయం […]
” ఆంటీ అనే వాళ్లందరూ కామాంధులు “… మరోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన అనసూయ (వీడియో)
బోల్డ్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలని ఆరబోస్తుంది. అలాగే తనని ట్రోల్ చేసే వారిని సైతం ఖండిస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మని ఆంటీ అని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ట్విట్టర్ మొత్తం ఆంటీ అని పదాన్ని ట్రెండింగ్ చేశారు. దీనికి అనసూయ సైతం తనదైన […]









