ఎక్కువగా మనిషి పడుకున్నప్పుడు వచ్చే కలలు ఇవే… మరి ఏ కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా…!!

సాధారణంగా ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. నిద్రపోయిన సమయంలో ఏదో ఒక కల రావడం కామన్. కొంతమందికి ఆ కలలు గుర్తు ఉండకపోవచ్చు. మరికొందరికి మాత్రం ఆ కలలు తప్పనిసరిగా గుర్తుంటాయి. మరి ఏ కల వస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక వ్యక్తి చిరిగిన పాత బట్టలతో కలలో తనను తాను చూసుకున్నట్లయితే.. అతనికి ఆరోజు చెడు జరుగుద్దని అర్థం.

2. ఆవు, సింహం లేదా ఏనుగును కలలో చూసినట్లయితే.. ఈ కల ద్వారా మీరు దేవుని ఆశీర్వదం పొందుతారు.

3. మీ కలలో పాము కాటు వేసినట్లు కానీ.. పాము గాని కనిపిస్తే మీకు శుభం జరుగుతుందని అర్థం.

4. మీరు పడుకున్నప్పుడు.. దుష్టశక్తులు కనిపిస్తే మీ చుట్టూ ఏదో తిరుగుతుందని అర్థం.

5. అలాగే మీ కలలో దేవతలు కనిపిస్తే… మీకు ఏదో శుభవార్త అందుతుందని అర్థం.

ఇటువంటి కథలు మీకు వస్తే అసలు భయపడకండి. ఏదైనా మీ మంచి కోసమే అనుకుని జాగ్రత్తగా ఉండండి.