టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి తాజాగా ” ఫ్యామిలీ స్టార్ ” సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సోషల్ మీడియాలో భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే అందులోని డైలాగ్స్ ఇప్పటికీ […]
Author: Editor
ఈసారి మోత మోగిపోద్ది.. నాది గ్యారెంటీ.. నాని కామెంట్స్ వైరల్..
నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా, బేబీ కియారా కీరోల్లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచాడు నాని. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన నాని సినిమాలో తన కూతురుగా నటించిన బేబి కియారాతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలన్ను చెప్పుకొచ్చాడు. ప్రతి […]
18 ఏళ్ల తర్వాత ఫస్ట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా..
సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ తమన్న 2005లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట హిందీ సినిమాతో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏడాదిలోనే టాలీవుడ్కి అడుగుపెట్టింది. అయితే ఆమె టాలీవుడ్ లో నటించిన మొదటి రెండు సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి. తర్వాత తమిళ్లో ఆఫర్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. కానీ 2007లో తెలుగులో రూపొందిన హ్యాపీడేస్ మూవీతో ఆమె మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటినుంచి వరుస అవకాశాలను అందుకున్న […]
డూప్ లేకుండా.. డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్న ఎన్టీఆర్… ఏ సినిమాలోనో తెలుసా…!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు తారక్. ఇక తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ” దేవర “. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా అవ్వనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ , తారక్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కు కంప్లీట్ కానుంది. అనంతరం ” వార్ […]
ఈ హీరో, హీరోయిన్ మధ్య అసలైన ప్రేమ అప్పుడే మొదలైందా… అందుకే ఆ రొమాంటిక్ సీన్ లో తెగ నాకేసుకున్నారా…!!
” కాఫీ విత్ కరణ్ ” షో సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ లుగా వచ్చిన దీపిక, రణ్వీర్ వార్తల్లో నిలిచారు. ఫస్ట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిపాడు కోస్టల్ గుల్షన్ దేవయ్య. విలియమ్ షేక్స్పియర్స్ రోమియో, జూలియట్ ఆధారంగా తెరకెక్కిన..” రామ్-లీలా ” సినిమా చూసినప్పుడే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చాడు. ముంబైలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో లవ్ […]
గ్రీన్ శారీలో టాప్ టు బాటమ్ మైండ్ పోగొట్టేలా.. వయ్యారాలు పోతున్న దిశా పటాని...!!
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ” లోఫర్ ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది దిశా పటాని. ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు సైతం షేర్ చేస్తుంది. ఈ బ్యూటీ ఏ ఫోటో పెట్టిన నిమిషంలో లైకుల వర్షం కురవడం ఖాయం. అంత ఘాటుగా ఆమె అందాలను ఆరబోస్తుంది. ఈమె బాలీవుడ్ లో సైతం అతి తక్కువ సమయంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక దిశా […]
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు పాన్ ఇండియా లెవెల్ లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఏ హీరో అయినా ఒక్క సినిమాలో ఒక పాత్రను జీవించడం కామన్. కానీ ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా చూపించగల సత్తా ఇప్పటి హీరోస్లో ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు. జై లవకుశ సినిమాలో ఒకేసారి మూడు వైవిద్య పాత్రల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. రాజమౌళి డైరెక్షన్లో […]
శ్రీ లీలను అలాంటి ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టిన నెటిజన్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిందిగా..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీ లీల రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి పలు టాప్ హీరోలతో నటించే అవకాశాల్ని అందుకుంది. ఇక ఇటీవల […]
రౌడీ హీరో ఇంట రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్..
నేషనల్ క్రష్ రష్మిక మందన టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది. ఛల్లో, గీతగోవిందం, సరిలేరు నీకు ఎవరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్ను సంపాదించుకుంది. ఇక రష్మిక.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా డియర్ […]









