గ్రీన్ శారీలో టాప్ టు బాటమ్ మైండ్ పోగొట్టేలా.. వయ్యారాలు పోతున్న దిశా పటాని.‌‌..!!

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ” లోఫర్ ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది దిశా పటాని. ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు సైతం షేర్ చేస్తుంది. ఈ బ్యూటీ ఏ ఫోటో పెట్టిన నిమిషంలో లైకుల వర్షం కురవడం ఖాయం.

అంత ఘాటుగా ఆమె అందాలను ఆరబోస్తుంది. ఈమె బాలీవుడ్ లో సైతం అతి తక్కువ సమయంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో గత కొన్నేళ్లగా ప్రేమాయణం నడుపుతూ.. ఈ మధ్యనే బ్రేకప్ అయ్యిందని.. మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టా వేసుకుని తిరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే.. దిశా దీపావళి సందర్భంగా తారా జువ్వలా గ్రీన్ కలర్ సారీ కట్టుకుని.. టాప్ టు బాటమ్ అందాలని ఆరబోస్తూ.. ఎద‌ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తూ యువతకు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా… నెట్టింట బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.