ఇద్దరు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే..ఒక్కరు స్టార్ ..మరోకరు ఫ్లాప్..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు . ఇది అందరూ చెప్పే మాటలే .. దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అని మాత్రమే చెప్పగలం . నందమూరి ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . సినిమా ఇండస్ట్రీలో హై స్థానంలో ఉంటూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు .

కానీ అందరి హీరోలతో కంపేర్ చేస్తే కళ్యాణ్ రామ్ కూసింత వెనకడుగులో ఉంటాడు.  బాలకృష్ణ ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తే కళ్యాణ్రామ్ కచ్చితంగా కూసింత ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో క్రేజ్ విషయంలో తక్కువనే చెప్పాలి . అయితే ఎందుకు నందమూరి ఫ్యామిలీ లో ఉన్న మిగతా హీరోలకి కళ్యాణ్ రామ్ కి ఫ్యాన్ బేస్ మధ్య ఇంత వ్యత్యాసం ఉంది అంటే మాత్రం దానికి కారణం ఇదే అంటున్నారు జనాలు ,

నందమూరి బాలయ్య నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా వాయిస్ అవుట్ అవుతారని .. తప్పు జరిగితే అక్కడే ఆ తప్పును నిలదీస్తారని .. కానీ కళ్యాణ్ రామ్ చాలా సైలెంట్ క్యారెక్టర్ అని .. తనను ఒక మాట అన్నా కూడా పెద్దగా పట్టించుకోడు అని .. ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు డైరెక్టర్లు ఆయన మంచితనాన్ని వాడుకొని ఆయన కెరియర్ని ప్లాప్ చేశారు అని చెప్పుకొస్తున్నారు . ఈ విషయంలో తారక్ ఎన్నోసార్లు కళ్యాణ్ రామ్ కు చెప్పి చూశాడట . అయినా కూడా కళ్యాణ్ రామ్ ఆ మంచితనాన్ని వదులుకోలేకపోయాడు . అందుకే ఆయన మిగతా హీరోలతో కంపేర్ చేస్తే కూసింత వెనక స్టెప్ లో ఉన్నారు..!!