“నీ కొడుకు ముఖం చూశావా..? హీరో అయ్యే లక్షణాలు ఒక్కటైన ఉన్నాయా..?”..చిరంజీవిని అవమానించిన స్టార్ డైరెక్టర్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరో చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది . చిరంజీవి కొడుకు రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే .అయితే ఈ సినిమా కంటే ముందే చిరంజీవి తన కొడుకును ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారట .

అయితే ఆ స్టార్ డైరెక్టర్ చిరంజీవికి ఇప్పుడు కాదు అంటూ చరణ్ సినిమా తర్వాత చూద్దాం అంటూ లైట్ గా తీసుకున్నారట.  అయితే చిరంజీవి ఆయన మాటలను నమ్మి తన కొడుకుని ఆయన డైరెక్షన్లోనే ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయారట.  కానీ ఆ డైరెక్టర్ మాత్రం పక్క వాళ్ళతో అసలు వాడిది హీరో ఫేస్నేనా..?  వాడి ముఖంలో ఒక్కటైనా క్వాలిటీ ఉందా ..? చిరంజీవి కొడుకు అయినంత మాత్రాన ఇండస్ట్రీలో మరో చిరంజీవిగా మారిపోతాడా..? అంటూ చీప్ గా మాట్లాడరట .

ఆ మాటలు చిరంజీవి వరకు కూడా చేరాయట . దీంతో బాధపడిపోయిన చిరంజీవి తన కొడుకు లుక్స్ మార్చి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇప్పించాడు.  ప్రజెంట్ చరణ్ ఇప్పుడు ఎంత హై స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే.  గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నాడు..!