సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు . కానీ తెలుగు ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చే పేర్లు బన్నీ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – మహేష్ బాబు . ప్రభాస్ పేరు చెప్తే పాన్ ఇండియా హీరో అనే గుర్తొస్తుంది. తెలుగు హీరో అంటే మాత్రం ఈ నలుగురు పేర్లు గుర్తొస్తున్నాయి.
ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఈ నలుగురు మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. అయితే ఈ నలుగురు హీరోలో ఉన్న ఓ కామన్ పాయింట్ ఇప్పుడు ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో తమ స్థాయిలో దూసుకుపోతున్న ఈ నలుగురి హీరోలలో ఉన్న కామన్ పాయింట్ ఫ్రెండ్లీ నేచర్ .
ఈ నలుగురు హీరోలు సినిమాలపరంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటారు. కానీ ఒక సినిమాలకు ఒకరు హెల్ప్ చేసుకోవడం విషయంలో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు . ఒకరి సినిమాలకు ఒకరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం .. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు . ఇది మహేష్ బాబు -ఎన్టీఆర్ – తారక్ – చరణ్ నలుగురికి ఉంది. అందుకే ఫ్యాన్స్ ఈ నలుగురిలో ఉన్న కామన్ పాయింట్ చూస్తున్నారు..!!