ఈ హీరో, హీరోయిన్ మధ్య అసలైన ప్రేమ అప్పుడే మొదలైందా… అందుకే ఆ రొమాంటిక్ సీన్ లో తెగ నాకేసుకున్నారా…!!

” కాఫీ విత్ కరణ్ ” షో సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ లుగా వచ్చిన దీపిక, రణ్వీర్ వార్తల్లో నిలిచారు. ఫస్ట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిపాడు కోస్టల్ గుల్షన్ దేవయ్య. విలియమ్ షేక్స్పియర్స్ రోమియో, జూలియట్ ఆధారంగా తెరకెక్కిన..” రామ్-లీలా ” సినిమా చూసినప్పుడే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చాడు.

ముంబైలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో లవ్ లాంటిది ఏమి లేదు.. కానీ రాజస్థాన్ లో చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ఒక స్పార్క్ చూశానని తెలిపాడు. నిజంగా రణ్వీర్ .. దీపికా విషయంలో చాలా సీరియస్ గా ఉండేవాడని తెలిపాడు. అయితే కచ్చితంగా ఆమె తనకు పడదని అనుకున్నానని.. కానీ పెళ్లి కూడా చేసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అయితే వీరిద్దరి మధ్య సినిమాలో చూసిన కెమిస్ట్రీ.. రియల్ లైఫ్ లో ప్రేమలో ఉండటం కారణంగా వచ్చింది మాత్రం కాదన్నాడు గుల్షన్ దేవయ్య.

ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్.. వారి మధ్య ఏమి లేకపోయినా సరే స్క్రీన్ పై రొమాన్స్ పండించడంలో సక్సెస్ అయ్యే వారిని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు…” మీరు ఎంత చెప్పినా మాకు నమ్మబుద్ధి కావడం లేదు. వీళ్లు అందుకేనా స్క్రీన్ పై రొమాంటిక్ సీన్స్ లో… తెగ నాకేసుకునేవారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.