విడుదల కాకముందే రికార్డు బ్రేక్ చేస్తున్న సలార్ మూవీ..!!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఫ్యాన్స్ అంచనాలను మాత్రం సలార్ సినిమా పైన భారీగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో పేను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా లొకేషన్ నుంచి విడుదలైన ప్రభాస్ స్టిల్స్ ఫోటోలు ఈ సినిమానీ మరింత హైప్ పెంచేస్తున్నాయి. చిత్రం కూడా […]

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అల్లు అరవింద్.. వారి కోసమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా అల్లు అరవింద్ నిర్మాతగా ఓటీటి దిగ్గజ ప్లాట్ ఫామ్ అయినా ఆహా కు ఓనర్ కూడా అల్లు అరవింద్ ఇలా అన్నిటిలో కూడా తనదైన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆహా అనే ఒక దినపత్రికను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బయట వ్యక్తులు ఎవరు చెబుతున్న ప్రచారం కాదు ఇక అల్లు అరవింద్ స్వయంగా తన […]

రాజకీయాల్లోకి రానున్న విజయ్ సేతుపతి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా , నటుడిగా, విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు ఏకైక ఛాయిస్ గా మిగిలారు.. ఇకపోతే తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజు పురస్కరించుకొని చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి […]

మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. రియాల్టీ షో కాదన్న మంచు లక్ష్మీ..!

గత వారం నుంచి మంచు కుటుంబంలో ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కథనాలుగా వెలువడుతున్నాయి. ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మనోజ్ అనుచరుడు సారధి ఇంట్లోకి చొరబడిన విష్ణు.. అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తర్వాత మోహన్ బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం.. చిన్న గొడవ అని విష్ణు చెప్పడం అన్నీ తెలిసాయి.. కానీ ఎవరు కూడా నమ్మలేదు. […]

తన ఫేవరెట్ పాటకి డాన్స్ వేసి అదరగొట్టేస్తున్న హీరోయిన్ సదా..!!

టాలీవుడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జయం.. ఈ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సదా కెరీర్ని ,హీరో నితిన్ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది ఈ చిత్రం. ఇందులో విలన్ గా గోపీచంద్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాటలు, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ హైలెట్గా నిలుస్తూనే ఉంటాయి… ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికి […]

జబర్దస్త్ రచ్చ రవి జీవితంలో కూడా ఇంతటి కష్టాల..!!

జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు సుపరిచితమయ్యారు ..ఈ షోలో చమ్మక్ చంద్ర టీం లో మెయిన్ కమెడియన్ గా ఆడియన్స్ ను బాగా అలరించారు. ఆ తర్వాత రచ్చ రవి కూడా తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారని చెప్పవచ్చు. దీంతో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో బిజీగా అయ్యారు. మరి కొంతమంది స్టార్ హీరోలుగా సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న […]

పుష్ప.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రంపై భారీగానే ఆశలు ఉన్నాయి అభిమానులకు.. పుష్ప 2021 లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. పుష్ప -2 సినిమా దాదాపుగా రూ .1000 కోట్ల మార్పుని అందుకోవాలని లక్ష్యంతో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలోని మాస్ అంశాలు చాలా […]

రీ రిలీజ్ లో ఆరెంజ్ చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు పొందారు.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. స్టార్ హీరో కుమారుడు సినీరంగంలోకి అడుగు పెట్టారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.. కానీ అవేం పట్టించుకోకుండా ప్రతి సినిమాకు తనలోని నటనను పెంచుతూ ముందుకు వెళ్లారు రామ్ చరణ్ ఇప్పుడు సినీ విమర్శకులచే ప్రశంశాలు కూడా అందుకుంటున్నారు. RRR చిత్రంతో రామ్ చరణ్ […]

అలాంటి ఘనత అందుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు…ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తీసిన RRR సినిమా ఇంకొక ఎత్తు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది.మొన్నటికి మొన్న నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల పొగడ్తలను కూడా అందుకుంటున్నారు జక్కన్న. అందుకే ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన 2023 మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నాడు. అయితే తెలుగు సినిమా పరిశ్రమ […]