తన ఫేవరెట్ పాటకి డాన్స్ వేసి అదరగొట్టేస్తున్న హీరోయిన్ సదా..!!

టాలీవుడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జయం.. ఈ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సదా కెరీర్ని ,హీరో నితిన్ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది ఈ చిత్రం. ఇందులో విలన్ గా గోపీచంద్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాటలు, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ హైలెట్గా నిలుస్తూనే ఉంటాయి… ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికి కూడా ఈ పాట అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది.

ఈ సినిమాతో హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. సదా మాత్రం సినిమాలు తగ్గించి తమిళ్ తెలుగు భాషలలో పలు చిత్రాలను నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటోంది సదా .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రాను రాను అంటూ చిన్నదో అనే సాంగ్కు హుక్ స్టెప్పు వేసి అందరిని ఆకట్టుకుంటుంది చీర కట్టులో ఆ స్టెప్పులు మరింత అందంగా కనిపిస్తోంది సదా.

Unbuttoning the shirt.. Sada gave a hot pose..! – Update News 360 | Tamil  News Online | Live News | Breaking News Online - time.news - Time News

జయం చిత్రంలో అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అది అందంతో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ .ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండిగా మారుతోంది .ఈ వీడియో పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.. సదా ప్రస్తుతం బుల్లితెర పైన పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక అప్పుడప్పుడు అడపాదడప చిత్రాలలో కనిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న అహింసా సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది సదా.

 

View this post on Instagram

 

A post shared by Sadaa (@sadaa17)