గుంటూరు కారం నుంచి ఫుల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హైపు కూడా భారీగానే పెరిగిపోతుంది. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం […]

పవన్ కళ్యాణ్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల 52వ పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల నుండి చిత్ర బృందాలు అదిరిపోయే అప్డేట్లను సైతం ప్రకటించారు. ఇదంతా ఇలా ఉండగా […]

`బిజినెస్ మేన్` టైంలో మ‌హేష్ బాబు అలాంటి ప్ర‌యోగం చేశాడా.. ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్ ఇది!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బిజినెస్ మేన్‌` ఒక‌టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్‌ ‌బాబు, కాజల్ అగర్వాల్ జంట‌గా న‌టించారు. ప్రకాశ్ రాజ్, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. 2012 జనవరి 13న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే దాదాపు […]

తన ఫేవరెట్ పాటకి డాన్స్ వేసి అదరగొట్టేస్తున్న హీరోయిన్ సదా..!!

టాలీవుడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జయం.. ఈ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సదా కెరీర్ని ,హీరో నితిన్ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది ఈ చిత్రం. ఇందులో విలన్ గా గోపీచంద్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాటలు, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ హైలెట్గా నిలుస్తూనే ఉంటాయి… ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికి […]

మ‌రోసారి త‌న‌లోని గాయ‌కుడిని బ‌య‌ట‌కు తీసిన బాల‌య్య‌.. వీడియో వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా బ‌య్య‌ర్ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ నేప‌ధ్యంలోనే వీర‌ సింహారెడ్డి విజయోత్సవ సభను నిన్న హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో బాలయ్య రెట్టింపు […]

చిరుతో ఆ సాంగ్ చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

Bigg Boss 6 ఫైనల్ కోసం మాస్టర్ ప్లాన్… గెస్ట్ గా ఆ స్టార్ హీరో వస్తాడో రాడో?

బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. బిగ్ […]

ఎట్టకేలకు ఫలిస్తున్న స్టార్ హీరోల కష్టం…!!

పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం RRR. ఈ సినిమా హాలీవుడ్ టెక్నీషియన్సీ సైతం ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ అని కనపరిచారని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పాటకు పలు రకాల రీల్స్ కూడ బాగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది ఈ చిత్రం. […]

ఆర్సీ15: రూ. 10 కోట్ల‌తో పాట‌.. ఇది కాస్త ఓవ‌ర్ గా లేదు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ‌ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 15వ‌ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ‌ బ‌డా నిర్మాత దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని […]