రెండేళ్లలో 5 భారీ బడ్జెట్ సినిమాలు.. హీరోయిన్ సంయుక్త మీనన్ ..!!

ఏదైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. టాలెంట్ తో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలని ఎంతో మంది హీరోయిన్లను చూస్తే ఆ విషయం రుజువు అవుతుంది.. ఎంతో కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రం గానే వస్తూ ఉంటాయి కానీ కొందరి విషయంలో మాత్రం అదృష్టం వెంటపడుతూ ఉంటుంది. అలా అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని వచ్చిన కన్నడ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కూడా ఒకరు. గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన […]

హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..!

ప్రస్తుత కాలంలో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫారం గా మారిపోయింది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు కూడా సినిమాలు లేక కనుమరుగు అవుతుంటే..ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఫోటోషూట్లతో నేటిజెన్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు రాకపోతే నేమి అభిమానులలో గుర్తింపు లభిస్తుంది కదా అని ఆలోచించే హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే అవకాశాలు రాలేని […]

ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ మధ్య అంత స్నేహబంధం ఉండేదా..!!

ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది మాత్రమే స్నేహంగా కనిపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈగోల కారణంగా మల్టీ స్టార్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు మాత్రం ఏడాదికి కనీసం నాలుగైదు అయిన మల్టీ స్టార్ సినిమాలలో నటించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు మల్టీ స్టార్ చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన రామకృష్ణుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1978 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా […]

Puspa -2 లో సమంత స్పెషల్ సాంగ్ పై.. క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన ఈ హీరోయిన్ ఉన్న క్రేజ్ మాత్రం తగ్గేదే లేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత. ఈమె నటించిన సినిమాలన్నీ ఈమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈమె చేతినిండా అవకాశాలే.. ఈ మధ్యనే లేడీ ఒరియాంటెడ్ గా యశోద సినిమాతో అదరగొట్టింది. ఆ తరువాత నిన్నటి రోజున గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా తో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యింది. అయితే ఇందులో భాగంగా ప్రమోషన్స్లో […]

ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా […]

ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న కొడాలి నాని..!!

తాజాగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన బూతుల వర్షం కురిపించడంతో నాని తీవ్రస్థాయిలో చంద్రబాబు పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.. చంద్రబాబు.. సిగ్గులేని మరియు క్యారెక్టర్ లెస్ వ్యక్తి అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడు ప్రచారం చేసిన గుడివాడలో ఎన్ని ఎన్నికలలో ఓడిపోయారు.. అది ఒక సెంటిమెంట్ అంటూ తెలియజేశారు గుడివాడ నాని ..నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు సామాన్యుల కోసం తాను ఏమైనా […]

రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. […]

నటి ప్రగతి కుమార్తె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందా..?

టాలీవుడ్ లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వారిలో ప్రగతి కూడా ఒకరు.. విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆఫ్ స్క్రీన్ లైఫ్ ను కూడా క్వాలిటీగా గడిపేస్తూ ఉంటుంది ప్రగతి. తనకు నచ్చిన పని చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా జిమ్ములో కసరత్తు చేస్తున్నటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా ఇతర నటీనటుల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కరోజు […]

స్పెషల్.. అంటూ అతనీ గురించి పోస్ట్ చేసిన నిహారిక..షాక్ లో ఫ్యాన్స్..!!

తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటు తెగ వైరల్ గా మారుతోంది. ఇలా నిహారిక తన భర్తకు దూరంగా ఉండడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు […]