హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..!

ప్రస్తుత కాలంలో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫారం గా మారిపోయింది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు కూడా సినిమాలు లేక కనుమరుగు అవుతుంటే..ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఫోటోషూట్లతో నేటిజెన్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు రాకపోతే నేమి అభిమానులలో గుర్తింపు లభిస్తుంది కదా అని ఆలోచించే హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.

ఇకపోతే అవకాశాలు రాలేని ఎంతోమంది బ్యూటిఫుల్ భామలు ఇప్పుడు సోషల్ మీడియాని నమ్ముకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటీ రాయ్ లక్ష్మీ కూడా తాజాగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఒక హాట్ పిక్ వదిలింది ఈ ముద్దుగుమ్మ.

Image యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే గ్లామర్ ఫీల్డ్ అయిన మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ లో అడ్వర్టైజ్మెంట్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించింది. కొంతకాలం మోడలింగ్లో రాణించిన ఈమెకు శ్రీకాంత్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాలో అవకాశం లభించింది.

Image

ఇక ఎన్నో చిత్రాలలో నటించిన సరైన సక్సెస్ రాలేదు. ఆ తర్వాత బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ కూడా సక్సెస్ అందుకోలేక పోయింది. మొత్తానికి అయితే హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయినా ఏమో ఆ తర్వాత ఐటమ్ గర్ల్ గా చేసింది. రవితేజ బలుపు చిత్రంలో లక్కీ లక్కీ రాయి అనే పాటతో యువతను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాతే తన పేరు రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా బికినీ మినీ డ్రెస్సులు వేసుకుంటూ హైలైట్ అవుతోంది. మెరూన్ కలర్ స్విమ్ సూట్ వేసుకున్న ఈ బ్యూటీ ఎద, థైస్ అందాలను హాట్ ఫోజుతో చూపించింది.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)