సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటులు అవకాశాల కోసం కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలన్న కోరిక వారిలో చాలా బలంగా ఉంటుంది.ఇప్పటికీ చాలామంది నటులు అవకాశాల కోసం ఎంతోమంది దర్శక నిర్మాతల కాళ్లు పట్టుకొని ఎన్నో చేయకూడని పనులు చేశారు.. అయితే హీరోయిన్ తాప్సి కూడా అవకాశాల కోసం ఒక పని చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ ,బాలీవుడ్ లో […]
Author: Divya
శోభితతో చైతూ రిలేషన్ పై స్పందించిన అఖిల్..!
అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మరొక తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళ తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ అప్పుడప్పుడు కెమెరా కంటపడడం పైగా విదేశాల్లో కూడా కనిపించడంతో నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై అటు చైతన్య, ఇటు శోభిత ఏమాత్రం స్పందించలేదు. మరొకవైపు ఇలాంటి […]
చిరంజీవి తల్లి అంజనా దేవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం చిరంజీవి అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. […]
టూ హాట్ గా శ్రద్ధదాస్ అందాలు..!!
తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది హీరోయిన్ శ్రద్ధదాస్.. అయితే ఈ అమ్మడు మెయిన్ హీరో కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే ఎక్కువగా నటించింది. స్టార్ హీరోయిన్ కావాలనే కల ఈమెకు నిజం కాలేక పోయింది. 2008లో విడుదలైన సిద్దు ఫ్రొం శ్రీకాకుళం సినిమాతో మొదటిసారిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో కలిసి ఆర్య-2 చిత్రంలో అతిథిగా నటించింది. ఇక బాలీవుడ్లో నటించిన […]
మహేష్ ని అరెస్ట్ చేస్తే.. ఇండస్ట్రీ వారంతా ఎటుపోయారు.. తమ్మా రెడ్డి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకనిర్మాతగా పేరుపొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్స్ పైన ఫైర్ అవ్వడం జరుగుతోంది .ఇండస్ట్రీలో ఐక్యత ఉండదని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడాలని తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్ కి అండగా ఎవరు నిలబడలేదని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో చిన్నవాడైన, పెద్దవారైనా అందరిని […]
నటుడు పృథ్వి రాజు పైన సంఘవి సంచలన వ్యాఖ్యలు..!!
ఈ మధ్యకాలంలో ఫీడౌట్ అయిన నటీనటుల సైతం బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఉన్నారు.1980-1990 కాలంలో నటులు అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కస్తూరి, అర్చన, రాధ, నదియా ,ఇంద్రజ, మీనా ,సంఘవి తదితర హీరోయిన్లు సైతం ఉన్నారు. మళ్లీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎంతోమంది నటీమణులు సైతం తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక హీరోలతో పోల్చుకుంటే ఈ […]
బాలీవుడ్ లోకి వెళ్లి పూజ హెగ్డే తప్పు చేసిందా..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఇమే సల్మాన్ ఖాన్ సరసన కీసీకీ జాన్ కీసీకా భాయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.అలాగే విలన్ గా జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా పైన మంచి హైప్ పెట్టుకుంది పూజ […]
హీరోయిన్ హనీ రోజ్.. అసలు ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఈమధ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ బాగా పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్.. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో శృతిహాసన్ ను మించి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీర […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది హీరోయిన్స్ తమ అందంతో నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలా ఆకట్టుకొని తక్కువ సినిమాలలోని నటించి కనుమరుగైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అన్షు అంబానీ కూడా ఒకరు. 2002లో నాగార్జున హీరోగా, డైరెక్టర్ విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ కూడా బుల్లితెరపై ప్రసారమయ్యయి అంటే చాలు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఇందులో సెకండ్ […]









